మరో క్రేజీ డైరెక్టర్ తో చరణ్ సినిమా ప్లానింగ్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో గా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఇప్పుడు ఈయన  క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో ఉంది.ఇక  'ఆర్ఆర్ఆర్' సినిమాతో చరణ్ కి ఇంటర్ నేషనల్ గా గుర్తింపు వచ్చింది. మరి ఆ క్రేజ్ ను కాపాడుకోవాలి కదా.ఇకపోతే  ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియన్ సినిమాలే ప్లాన్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేసున్నాడు. కాగా అనంతరం బుచ్చిబాబుతో మరో సినిమా ప్లాన్ చేశాడు. ఇక 2023 సమ్మర్ లో శంకర్ సినిమాని రిలీజ్ చేసి.. 

2024 సంక్రాంతికి బుచ్చిబాబు సినిమాని రిలీజ్ చేయాలని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో గా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ణ్ పక్కాగా షెడ్యూల్ వేసుకున్నాడు.అయితే,ఇక  ఇప్పుడు చరణ్ షెడ్యూల్ లో మరో సినిమా చేరబోతోంది.కాగా  హిందీ స్టార్ హిట్ డైరెక్టర్ రాజకుమార్ హిరానీ ఓ సినిమా గురించి చరణ్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక రాజకుమార్ హిరానీ ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినా అన్నీ సూపర్ హిట్ చిత్రాలే. అయితే అందుకే స్టార్ హీరోలు సైతం అతనితో సినిమా చేయాలని కోరుకుంటున్నారు.కాగా  కాన్సెప్ట్, కమర్షియల్ అనే తేడా లేకుండా రాజకుమార్ హిరానీ

 ఏ సినిమా చేసినా సక్సెస్ అవుతున్నాడు.ఇదిలా వుండగా ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో రాజకుమార్ హిరానీ ఓ సినిమా చేస్తున్నాడు.ఇక  ఈ సినిమా తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో గా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  తో చేయాలనేది రాజకుమార్ హిరానీ ప్లాన్.అయితే రీసెంట్ గానే చరణ్ కి రాజకుమార్ హిరానీ ఒక కథ చెప్పాడు. ఇక రాజకుమార్ హిరానీతో సినిమా చేయాలని చరణ్ కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. అందుకే, ఇక 2024 జనవరి నుంచి రాజకుమార్ హిరానీతో సినిమా స్టార్ట్ చేసి.. 2024 దసరాకి సినిమాని రిలీజ్ చేయాలనేది చరణ్ టార్గెట్ పెట్టుకున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: