వరల్డ్ ఫేమస్ సినిమా మ్యాగ జైన్ ఎంపైర్ మ్యాగ జైన్ రాజమౌళి ని ఇంట ర్వ్యూ చేసి వారి మ్యాగజైన్ లో rrr గురించి స్పెషల్ ఆర్టి కల్ రాశా రు. ఎంపైర్ మ్యాగజై న్ లో చరణ్, తారక్ లు హీరోలుగా మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన టాలీవు డ్ సినిమా rrr ఎంతటి భారీ విజ యం సాధించిం దో అంద రికి తె లిసిం దే. టాలీవుడ్ నుంచి హాలీ వుడ్ వరకు దేశ విదేశా ల్లో rrr సినిమా పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచం నలుమూ లలా rrr సినిమాని అందరూ అభినంది స్తున్నారు. అన్నివై పు లా rrr సినిమా కి గుర్తిం పు లభి స్తుంది.హాలీవు డ్ లో పలు ఫిలిం ఫెస్టి వల్స్ లో rrr సినిమా ని ప్రదర్శిం చారు. ఇటీవలే ఈ సినిమా కి హాలీవు డ్ కి సంబం ధిం చిన సాటర్న్ అవార్డు ల్లో బెస్ట్ ఇంటర్నేష నల్ మూవీ అవా ర్డు సాధిం చిం ది. తాజాగా rrr సినిమా కి మరో గుర్తిం పు లభిం చింది.
వరల్డ్ ఫేమస్ సినిమా మ్యాగజై న్ ఎంపైర్ మ్యాగ జైన్ రాజమౌ ళిని ఇంటర్వ్యూ చేసి వారి మ్యాగ జైన్ లో rrr గురించి స్పెషల్ ఆర్టి కల్ రాశారు. ఎంపైర్ మ్యాగజై న్ లో rrr సినిమా గు రించి, రాజమౌళి డైరెక్షన్ గురించి గొప్ప గా రాశారు. దీనిపై రాజమౌళి ఆ మ్యా గజైన్ తో స్పం దిస్తూ.. rrr సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఇంత గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంత ప్రఖ్యా త మ్యాగ జైన్ లో మా సి నిమా గురించి రా యడం ఆనం దంగా ఉంది అని తెలిపారు.