సమంత అందుకే అమెరికా వెళ్లిందా..?

Satvika
తెలుగు అగ్ర హీరోయిన్ పేర్ల లో సమంత పేరు మొదటి స్థానంలో ఉంటుంది.. ఇటీవల ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.దాంతో అమ్మడు తో సినిమాలు చేసెందుకు దర్షక నిర్మాతలు క్యూ కడుతున్నారు.తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్ లోనూ లు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా ఫోకస్ పెట్టింది ఈ చిన్నది. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య తో పెళ్లి ఆతర్వాత విడిపోవడం మనకు తెలిసిందే. విడిపోయిన తర్వాత చైతూ తన లతో బిజీగా ఉంటే సామ్ మాత్రం సోషల్ మీడియాలో మోటివేషన్ కొటేషన్స్ షేర్ చేయడం

 ఫ్రెండ్స్ తో విహారయాత్రలకు వెళ్లడం లాంటివి చేసింది. ఆతర్వాత ఇప్పుడు తిరిగి లతో బిజీ అవ్వాలని చూస్తోంది. తెలుగుతో పటు హిందీలోనూ ప్రస్తుతం లు చేస్తోంది సామ్. తెలుగులో ఈ అమ్మడు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చేస్తోంది ఈ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిస్టారికల్ కథతో తెరకెక్కిన ఈ లో సామ్ శకుంతల గా నటిస్తోంది.అంతేకాదు.. యశోద అనే థ్రిల్లర్ మూవీలోనూ నటిస్తోంది సామ్. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే ఇటీవల ఈ అమ్మడు విదేశాలు వెళ్ళింది. అయితే సామ్ చర్మ సమస్యతో బాధపడుతుంది ఆ ట్రీట్ మెంట్ కోసమే అమెరికా వెళ్లిందని పుట్టుకొచ్చాయి. ఈ వార్తల్లో వాస్తవం లేదని సామ్ మేనేజర్ టీమ్ కొట్టిపారేసింది. ప్రస్తుతం సామ్ యాక్షన్ సన్నివేశాలాల్లో నటించడానికి ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సామ్ యాక్షన్ సీన్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు సామ్ అమెరికా వెళ్లిందని తెలుస్తోంది. బాలీవుడ్ లో హీరో వరుణ్ ధావన్ తో సిటాడెల్ రీమేక్ లో నటిస్తోంది..వీటితో పాటు పలు వెబ్ సిరిస్ లను కూడా చేస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: