ఒకే అమ్మాయిని ప్రేమించిన ప్రభాస్, రానా.. కానీ చివరికి..?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అయితే  మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా ఊహించడం కూడా కష్టంగా మారిపోయింది.ఇదిలావుంటే సెలబ్రిటీల విషయంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఎంతవరకు నిజమో..? అబద్దమో.? తెలుసుకోలేక పోతున్నాము. ఇక అందులో కొన్ని నిజాలు ఉన్నాయా అంటే అవుననే చెప్పాలి . ఇక కొన్ని అలా వచ్చిన ఫేక్ న్యూస్ ని సెలబ్రిటీలు నిజం చేస్తూ వచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి..తాజాగా నిన్నటికి నిన్న ప్రముఖ సింగర్స్ హేమచంద్ర ఆయన భార్య శ్రావణ భార్గవి ఇద్దరూ కూడా విడాకులు తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. 

ఇకపోతే  వీటిపై వారిద్దరూ స్పందిస్తూ మేము సంతోషంగా ఉన్నాము.. మా కాపురంలో ఇలాంటి చిచ్చులు పెట్టకండి అంటూ సోషల్ మీడియా ద్వారా సమాధానాన్ని తెలిపారు.  అలా సోషల్ మీడియా ద్వారా ఏ విషయం ఎప్పుడు నిజమవుతుందో.. ఏ విషయం ఎలా అబద్ధం అవుతుందో.. అంతేకాక తెలియక చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. తాజాగా ఇప్పుడు ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా హాట్ టాపిక్ గా మారుతోంది.ఇక అదేమిటంటే పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ ..అలాగే స్టార్ హీరో రానా ఇద్దరూ కూడా మంచి స్నేహితులే అన్న విషయం అందరికీ తెలిసిందే .అయితే  బాహుబలి సినిమాలో వీళ్ళ నటనకి ప్రపంచ దేశాలు సైతం ఫిదా అయ్యాయి.

కాగా  ఇదిలా ఉండగా వీరిద్దరూ కూడా ఒకే అమ్మాయిని ప్రేమించారట.. అయితే కట్ చేస్తే ఇద్దరు కూడా ఈ అమ్మాయిని వివాహం చేసుకోకపోవడం గమనార్హం.ఇకపోతే  ఆమె ఎవరో కాదు ప్రముఖ అందాల తార స్టార్ హీరోయిన్ త్రిష..ఇక  రానా గతంలో హీరోయిన్ త్రిషతో ఎఫైర్ నడుపుతున్నాడు అనే వార్తలు బాగా వినిపించాయి. అయితే ఆ తర్వాత ప్రభాస్ తో త్రిష లవ్ ట్రాక్ నడిపింది అని ..వర్షం సినిమా నుంచి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైందని వార్తలు కూడా వచ్చాయి.తాజాగా రానా ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకోగా.. త్రిష మాత్రం నిశ్చితార్థం చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.పోతే ప్రభాస్ మాత్రం సింగల్ గానే కాలం గడుపుతున్నాడు. అయితే మొత్తానికి అయితే త్రిష వీరిద్దరితో లవ్ ట్రాక్ నడిపిందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం అయితే వార్తలు బాగా వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: