టీవీ: శృంగారం పై .. దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన బిగ్ బాస్ సరియు..!

Divya
సెవెన్ ఆర్ట్స్ పేరు తో యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సరయు రామ్. ఇందులో డబల్ మీనింగ్ బూతులతో పాటు సినిమాల రివ్యూలను కూడా చెబుతూ ఉంటుంది. అలాగే సరయు క్లినిక్ పేరుతో అడల్ట్ కంటెంట్ వీడియోలు కూడా చేస్తూ ఉండేది. దీంతో ఈమెకు బోల్డ్ ఇమేజ్ కూడా కాస్త గట్టిగానే లభించింది. కొన్ని సీరియల్స్ లో సినిమాలలో నటించింది సరయు. బిగ్ బాస్ సీజన్-5 లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. హౌస్ లో బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఎక్కువగా స్పైసి కంటెంట్ ఇస్తుందని అందరూ అనుకున్నప్పటికీ అనూహ్యంగా మొదటి వారమే ఎలిమినేట్ అయింది.

అలా బిగ్ బాస్ షో పైన కూడా విమర్శలు చేసింది.. డబ్బులు ఇచ్చి హౌస్ లోకి వెళ్లే వారికి కాస్త వెయిట్ ఉంటుందని తప్పు వాళ్ళదే నైనా ఇతరులను తప్పుగా చూపిస్తారంటు ఏలిమినేట్ అయిన తర్వాత పలు రకాల సంచలన వ్యాఖ్యలు చేసింది సరయు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ తరచు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.తాజాగా ఇటీవల తన ఇంస్టాగ్రామ్ నుంచి అభిమానులతో ముచ్చటంచిన సరియు వారు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలను తెలియజేసింది.

ఒకరు మాత్రం తనని ప్రవేట్ క్వశ్చన్ అడగగా అందుకు దీటైన సమాధానం తెలియజేసింది.. మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు సెక్స్ చేశారే అని అడగగా.. మొదట ఆమె షాక్ అయినప్పటికీ ఆ తర్వాత సమాధానం చెప్పింది.. దీనికి ఏం సమాధానం చెబుతారు రా బాబు అంటూ వదిలేసింది. గతంలో ఒక వ్యక్తిని ప్రేమించాననీ సరియు అతనికి అన్ని ఇచ్చేసానని కూడా తెలియజేసింది. ప్రేమించిన వ్యక్తితో తనకు అన్నీ అయిపోయాయని నేను వర్జిన్ కాదు అనే విధంగా వెల్లడించింది.అయితే కట్నం అధికంగా అడగడంతో ఆ డాన్స్ పెళ్లి ఆగిపోయింది అంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది సరయు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: