విజయ్ దేవరకొండ హీరోగా ఎప్పుడు లైగర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు చేయబోయే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనా లు నెలకొన్నాయి అని చెప్పవచ్చు. అంతకుముందు విజయ్ దేవరకొండ చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించని విజయ్ ఈ సారి చేయబోయే సిని మా తో భారీ గా అలరించాలని భావిస్తున్నాడు.
అందుకే పూరీ జగన్నాధ్ లాంటి పెద్ద దర్శకుడితో సినిమా చేయాలని భావిం చి ఈ సినిమా చేశాడు. అంతేకాదు ఇకపై ఆయన చేయబోయే సినిమాలు కూడా ఆ స్థాయి లో దర్శకులతో చేస్తూ ఉండడం విశేషం. అందుకే మళ్ళీ పూరి జగన్నాధ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అంతేకాదు సుకుమార్, శివ నిర్వాన వంటి దర్శకులతో అయన ఇప్పటికే సినిమాలు ఒకే చేసుకున్నాడు. ఏదేమైనా ఈ స్థాయి లో విజయ్ దేవరకొండ సినిమాలను ఒప్పుకోవడం నిజంగా విశేషం అనే చెప్పాలి.
ఇకపోతే విజయ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా లైగర్ సినిమాపైనే ఎన్నో ఆశలు ఉన్నా యి అందరి లో. విజయ్ దేవరకొండ మనసు పెట్టి చేస్తున్న ఈ సినిమా తప్పకుండా అందరిని భారీగా అలరిస్తుందని అంటున్నారు. మరి ఎన్నో విశేషాలు ఉన్న ఈ సినిమా ఏవిధంగా ప్రేక్షకుల ను అలరిస్తుం దో చూడాలి. అనన్య పాండే ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుండగా బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమా లో ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు. ఆగస్ట్ 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సిని మా ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తుంది చూడాలి.