ఈరోజు బంగారం.. వెండి ధరలు ఇవే..?

Pulgam Srinivas
మన భారతీయులు ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగింది అంటే చాలు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక కొంత మంది ఇళ్లల్లో పెళ్లిళ్లు జరిగితే చాలా పెద్ద మొత్తం లో బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక కొంత మంది చాలా కాలం నుండే బంగారాన్ని కొనుగోలు చేసి సేఫ్ గా దాన్ని దాచుకుంటూ ఉంటారు. ఇక పోతే మరి కొంత మంది బంగారం పై పెద్ద స్థాయిలో పెట్టు బడుదులు పెడుతూ ఉంటారు. ఇలా అనేక మంది అనేక అవసరాల కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉండడంతో రోజు రోజుకో బంగారం ధర విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. ఇకపోతే చాలా సంవత్సరాల తో పోలిస్తే ఈ సంవత్సరం బంగారం ధర అత్యంత భారీ గా పెరిగిపోయింది. దానితో చాలా మంది బంగారం కొనాలి అంటే చాలు భయపడుతున్నారు. మరి కొంత మంది ఇంకా కొంత కాలం గడిస్తే ఇంకా బంగారం ధర మరింత పెరిగి అస్సలు కొనలేని స్థితికి వస్తుందేమో అనే పరిస్థితులకు భయపడి కొంత మంది ప్రస్తుతం ఉన్న ధరలకే బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతూ వస్తున్నాయి. ఈ రోజు కూడా బంగారం ధరలు భారీ గానే పెరిగాయి. మరి ఈ రోజు బంగారం , వెండి ధరలు మార్కెట్లో ఎలా ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

బంగారం ధరల వివరాలు : 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు ₹270 పెరిగి ₹1,30,420కు చేరింది.
    - 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹250 పెరిగి ₹1,19,550కు చేరింది.


వెండి ధరల వివరాలు :వెండి రేటు ₹2,100 పెరిగి ₹1,98,000కు చేరింది.

ఇలా ఈ రోజు బంగారం , వెండి ధరలు ఇలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: