సోషల్ మీడియాని షేక్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ప్రైవేట్ ఫొటోస్..!
శ్రీ లీల, తమన్నాకు సోషల్ మీడియాలో భారీగానే క్రేజీ ఉంది.. తాజాగా వైరల్ గా మారిన ఫోటోల విషయానికి వస్తే బాత్రూంలో టవల్ కట్టుకొని మిర్రర్ ముందు సెల్ఫీలు దిగుతున్నట్లుగా కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలు మాత్రం ఈ హీరోయిన్స్ అఫీషియల్ అకౌంట్లో కనిపించలేదు. ఈ ఫోటోల ఫోజులు చూస్తుంటే మాత్రం అవి ఏఐతో జనరేట్ చేసిన ఫోటోల లాగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా చాలామంది హీరోయిన్ల ఫోటోలను ఇలాగే మార్ఫింగ్ చేసి వైరల్ గా చేయడంతో పోలీసులకు సైతం ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి వారి బాటలోనే శ్రీ లీల, తమన్నా కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది.
అయితే అభిమానులు మాత్రం AI ని చెడు కోసం కాకుండా మంచి కోసం ఉపయోగించాలని తెలియజేస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో ఈమధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో సెలబ్రెటీలకు మాత్రమే కాకుండా ప్రజలకు కూడా ఈ ఏఐ ముప్పు పొంచి ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాల పైన ఇప్పటికే ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్న ఇలాంటి పనులు చేసేవారు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు సెలబ్రిటీలు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.