నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి సినిమా తో పోల్చడం వల్లనే ఈ సినిమాకు అంత ఆదరణ దక్కలేదు అన్నది చా లా మంది చెబుతున్న మాట. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి నుంచి బాగానే మంచి హైప్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ వైబ్ కు తగ్గట్లుగా నే ఈ సినిమాను కూ డా తెరకెక్కించి ఉంటారని అందరూ ఆశించారు. కానీ ప్రేక్షకులు ఊహించిన రీతిలో ఈ సినిమా లేకపోవడం నిరాశ పరచడంతో ఈ సినిమా కొంత నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
ముఖ్యంగా మీడియాలో ఈ సినిమాకు సంబంధించి నెగిటివ్ టాక్ బాగా వచ్చింది. దాంతో చాలా వరకు ఈ సినిమా యొక్క కలెక్షన్లు పడిపోయాయి అని చెప్పవ చు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో దీనిపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. బాహుబలి రెండు భాగాలు కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించాయి. రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్ కావాల్సిన పరిస్థితరావడంతో ముందుకు వెళ్ళలేకపోయింది.
మీడియాలో కూడా ఈ సినిమాకు ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ దక్కకపోవడంతో ప్రస్తుత పరిస్థితి ఇలా తయారైంది. ఈ నేపథ్యంలో రాజమౌళి దీనిపై ఏమని స్పందిస్తారో చూడాలి. చూడబోతే ఆయన కూడా దీనిని పెద్దగా పట్టించుకున్నట్లు గానే పరిస్థితి ఉంది. ఈ సినిమా ఇలా అవ్వడానికి కారణం ప్రేక్షకులే. అందరూ కూడా బాహుబలి తో ఈ సినిమాను పోల్చడమే కారణం అని అంటున్నారు. బాహుబలి లాంటి సినిమాతో ఈ సినిమానీ పోల్చడం వల్ల ఆ స్థాయిని అందుకోక పోవడం వల్లనే ఈ సినిమా ఎలా అయిపోయింది అని వారు చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎలా బయటపడుతుంది అనేది చూడాలి.