నాగార్జున కూడా మోహన్ బాబు లాగా చేస్తున్నాడా!!

P.Nishanth Kumar
ఏ తండ్రి అయినా తన కొడుకు కెరీర్ బాగుండాలని తన కొడుకు కెరీర్ లో సక్సెస్ అవ్వాలని కోరుకోవడం సహజమే సినిమా పరిశ్రమలో వారసుల హవా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆలోచించడం పెద్ద విషయమేమీ కాదు అయితే కొడుకు చేయబోయే సినిమాల విషయంలో కొడుకు కెరియర్ పట్ల అతి జాగ్రత్త వహిస్తున్నారు అనే పేరుతో సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయింది ఇక్కడ తండ్రి చేస్తున్న తప్పు.

వరసలో ఎవరైనా హీరోలుగా వస్తున్నారు అంటేనే ఒక రకమైన అభద్రతా భావం వారిలో నెలకొని ఉంటుంది ప్రేక్షకులు ఎక్కడ అ ఆ అంచనాలను తగ్గట్లుగా సినిమా చేయకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని వారు అత్యంత జాగ్రత్తగా సినిమా చేయవలసి ఉంటుంది ఆ విధంగా సదరు కుటుంబం పై నెలకొని ఉంటుంది. అలాంటి ఈ విషయమై ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో జరుగుతుంది మోహన్ బాబు తన కొడుకు సినిమాల విషయంలో ఎన్నో రకాల ఎన్నో విధాలుగా కలగజేసుకుని వారి కెరియర్ స్లో అవడానికి కారణం అయ్యాడు.

ఇప్పుడు కూడా డా అక్కినేని నాగ చైతన్య ఇప్పుడే మధ్య సినిమాల తో ముందుకు వెళుతున్నాడు అక్కినేని అఖిల్ కూడా త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి యాక్షన్ సినిమాతో ముందుకు రాబోతున్నాడు ఆ విధంగా ఈ ఇద్దరు హీరోల సినిమాల విషయంలో నాగార్జున కలగజేసుకుని సదరు దర్శక నిర్మాతలకు ఇబ్బందిని కలిగిస్తుంది అట ఇది దేనికి దారి తీస్తుందో అని కొంతమంది అక్కినేని అభిమానులు కలవరపడుతున్నారు. చైతన్య సంగతి పక్కన పెడితే అఖిల్ సినిమాల విషయంలో నాగార్జున ఎక్కువగా కలదు చేసుకుంటున్నాడట కొడుకు నిలబెట్టాలనే తాపత్రయం ఆయనలో చాలా కనిపిస్తుంది..వాస్తవానికి చూసుకుంటే నాగార్జున తన కుమారుల సినిమాల విషయంలో చలావరకే వేలుదూరుస్తున్నాడు. గతంలో నాగార్జున ఏజెంట్ సినిమా విషయంలో తలదూరుస్తున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: