చదివింది ఏమో ఎంబిబిఎస్ .. సినిమాల్లో హ‌ట్‌ ఫిగర్.. ఈ హీరోయిన్ ఎవరంటే..?

Amruth kumar
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
ప్రస్తుతం హీరోయిన్్లు గ్లామర్ రోల్స్‌కి మాత్రమే కాదు .. డీ గ్లామరైజ్డ్ రోల్స్ కి సైతం ఒకే అంటున్నారు .. స్టార్ హీరోయిన్ల గా గుర్తింపు తెచ్చుకోవాలంటే అన్ని పాత్ర లు చేయాల్సిందే .. ఈ కోవకు చందన భామ కామాక్షి భాస్కర్ల .. ఇప్పటివరకు అమ్మడు నటించిన అన్ని సినిమాల్లో డీ గ్లామర్ రోల్స్ లోనే కనిపించింది ఈ ముద్దుగుమ్మ .. అలాగే ఆ పాత్రలతో అవార్డులు సైతం గెలుచుకుంది . తెర పై డి గ్లామర్ రగ్గ్‌డ్‌ క్యారెక్టర్ లో కనిపించి .. సోషల్ మీడియా లో మాత్రం సెగులు పుట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ .

చైనా లో డాక్టర్ డిగ్రీ పూర్తిచేసుకుని అపోలో హాస్పిటల్స్ లో కొంతకాలం డాక్టర్‌ గా పని చేసిన ఈ వయ్యారి భామ .. 2018 మిస్ తెలంగాణ టైటిల్ గెలుచుకుంది .. ఆ తర్వాత ఈమెకు వరుస గా సినిమా అవకాశాలు వచ్చాయి .. ప్రియురాలు సినిమా తో టాలీవుడ్ కు పరిచయమైంది .. మా ఊరి పొలిమేర .. ఇట్లు మారేడు మళ్ళీ ప్రజానికం .. విరూపాక్ష ... పొలిమేర 2 .. ఓం బీమ్ బుష్ .. వంటి సినిమాల్లో కీలక పాత్ర లో నటించి అదరగొట్టింది .. అలాగే మా ఊరి పొలిమేర , పొలిమేర 2 సినిమాల తో ఈ ముద్దుగుమ్మ కు మంచి పేరు వచ్చింది .

మరోవైపు ఝాన్సీ , సైతాన్ , దూత వంటి వెబ్ సిరీస్ లోను నటించింది .. అలాగే సోషల్ మీడియా లోనూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోల తో కుర్రాళ్లకు మంటలు పుట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ ..  ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి .. ఈ అమ్మడి ప‌రువలు చూస్తుంటే ఎవరికైనా సెగలు పుట్టుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: