సమంత ఫ్రస్టేషన్ ఇలా బయటకి వచ్చిందా!!
దీని వల్ల నాగచైతన్య కంటే ఎక్కువగా అవమానాల పాలు అయింది సమంత నే. అవగాహన ఉన్న లేని ప్రతి ఒక్కరు కూడా ఆమెను దూషించడం మొదలు పెట్టారు. అయినా కూడా అవన్నీ తట్టుకుని మళ్ళీ సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలని ఆమె గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇన్ని కష్టాలు ఎదురవుతాయి అని తెలిసి కూడా ఆమె ఇలా చేయడం కొంతమంది ఆమె అభిమానులకు నచ్చలేదు. జీవితంలో సర్దుబాటు ఇష్టం లేని చోట ఉండలేమని చెప్పి ఆమె ఈ విధమైన నిర్ణయం తీసుకుందట. ఏదేమైనా విడాకుల తర్వాత ఆమెకు అసలు కష్టాలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో బయటకు నవ్వుతూ కనిపించిన కూడా లోపల ఆమె ఎంతో అప్ సెట్ గా ఫీల్ అవుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా ఆమె ఓ టీషర్ట్ వేసుకుని బయటకు కనిపించడం ఒక్కసారిగా ఆమెలోని ఫస్టేషన్ లెవెల్ లో ఏ రేంజ్ లో ఉందో చాటి చెబుతుంది. ఆమె టీ షర్ట్ పై పచ్చి బూతులు రాసి ఉండడం చూస్తుంటే ఆమె లోపల ఎంత బాధ పడుతుందో అందరినీ ఎంత హేట్ చేస్తుందో చెబుతున్నట్లుగా ఉంది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం యశోద అనే మైథలాజికల్ లేడి ఓరియెంటెడ్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. అంతకుముందు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలాం అనే సినిమాను పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఐటమ్ సాంగ్ లను కూడా చేయడం మొదలు పెట్టి మునుపటి వైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది.