జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం లో ప్రభాస్, పూజా హెగ్డే లు హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రాధేశ్యామ్.. రొమాంటిక్ లుక్స్ తో డార్లింగ్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైవన్ని సినిమాకు హైలెట్ గా నిలిచాయి.. గతం లో వచ్చిన సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశను కలిగించాయి. ఈ సినిమా మాత్రం సంతోషాన్ని కలిగించేలా ఉందని అభిప్రాయ పడుతున్నారు. ప్రభాస్ లుక్ చాలా స్టైల్ గా వుంటుంది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను గుర్తు చేస్తాడు..
రోమాటింక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న సినిమాలో అన్నీ మరో అద్బుతమైన అనుభూతిని కలిగిస్తాయని చిత్ర యూనిట్ భావిస్తుంది. రిలీజ్ అయిన టీజర్లు, సాంగ్స్ లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ మీద సూపర్ గా కనిపిస్తోంది. కానీ ఆఫ్ స్క్రీన్ పై వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా కమిట్ అయ్యామని తప్పక చేశారని వార్తలు వినిపించాయి. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పూజా వస్తుందా రాదా అనేది ఆసక్తిగా మారింది. ఆ సినిమాల మాదిరిగా కాకుండా కొత్తగా ఈవెంట్ ను చేస్తున్నారు.. హీరో నవీన్, రష్మీ యాంకరింగ్ చేయనున్నారు..
గత కొంత కాలం నుంచి ఫ్యాన్స్ ప్రమోషన్స్ చేయాలనీ కోరగా ఇప్పటికీ చిత్ర యూనిట్ స్పందించింది. ఇప్పుడిప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్ ప్రమోషన్లు మొదలు పెట్టారు. ఇటు ప్రమోషన్స్ మొదలైన ఆనందం కన్నా కూడా పూజా హెగ్డే ఎలా ఉంటుందో తెలియడం లేదు. సినిమా విడుదలకు కేవలం 19 రోజులు మాత్రమే మిగిలిఉంది.. జనవరి 14 న చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ విడుదల అవుతుంది.. సాహో సినిమా తో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే..