మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ ఇద్దరికీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు, ఈ ఇద్దరు స్టార్ హీరో లు ఒకరిని మించి ఒకరు సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమా లతో స్టార్ హీరో లుగా టాలీవుడ్ లో కొనసాగారు. ఆ తర్వాత చిరంజీవి కొన్ని సంవత్సరాల పాటు సినిమాబ్లకు దూరం అయ్యారు, ఆ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు. అలాగే బాలకృష్ణ కూడా ప్రస్తుతం వరుస సినిమా ల్లో నటిస్తూ బిజీ గా ఉన్నాడు. అయితే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే తాజా గా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ హీరో లుగా మల్టీ స్టారర్ సినిమా ను తెరకెక్కించడం గురించి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత లను మీడియా సంస్థ అడగగా.. ఆ విషయం పై స్పందించిన నిర్మాత లు చిరంజీవి, బాలకృష్ణ లాంటి ఇద్దరు హీరో లతో మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాశం వస్తే ఏ నిర్మాత అయిన ఆ అవకాశాన్ని వదులు ఉంటాడా అని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత లు తెలియజేశారు. ఇది లా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్, బోలా శంకర్, బాబీ దర్శకత్వంలో ఒక సినిమా లో నటిస్తూ బిజీ గా ఉన్నాడు. అలాగే ప్రస్తుతం అఖండ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ జోష్ లో ఉన్న బాలకృష్ణ కూడా గోపిచంద్ మలినేని దర్శకత్వం లో ఒక సినిమా లో నటించడానికి రెడీగా ఉన్నాడు, ఈ సినిమా తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా బాలకృష్ణ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.