జీవితంలో సన్నీ లియోన్ చేసిన అతి పెద్ద తప్పు అదేనంటా..??
అయితే సన్నీలియోన్ కెనడా నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె , ఆ తర్వాత తన బ్యాక్ గ్రౌండ్ తో అందరికి దగ్గరైంది. ఆ తరువాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని తన కోరికను బయటపెట్టి సర్వ అవకాశాలు దక్కించుకుంది ఆమె. సన్నీలియోన్ తన వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేశారు. అయితే ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అది అంటూ.. ఒక స్టాండ్ అప్ కమెడియన్ తో చేసిన డేటింగ్ గురించి చెప్పుకొచ్చారు.
కాగా.. కొన్ని సంవత్సరాల క్రితం రస్సెల్ పీటర్స్ అనే స్టాండప్ కమెడియన్ తో తాను డేటింగ్ చేశానని.. అది ఎక్కువ కాలం సాగలేదని తెలిపింది. అంతేకాదు.. అతడితో కొన్నేళ్లు డేటింగ్ చేశా అని పేర్కొంది. అయితే ఆ బంధం చాలా త్వరగానే ముగిసిపోయిందని అన్నారు. ఆ తరువాత మేం స్నేహితులుగా మా లైఫ్ జర్నీ కొనసాగించాం అని పేర్కొన్నారు. కాగా.. అతడితో ఎందుకు డేటింగ్ చేశానా? అనిపిపించేదని అన్నారు. ఇక అతడితో డేటింగ్ చేయటమే జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని పేర్కొన్నది.
ఇక ఇదిలా ఉంటే.. ఇదే అంశంపై రస్సెల్ పీటర్స్ మాత్రం మరోలా స్పందించటం విశేషం అని చెప్పాలి. ఇద్దరం డేటింగ్ చేసిన మాట వాస్తవమేనంటూ.. ''ఆ టైం చాలా అద్భుతంగా గడిచిందంటూ పేర్కొన్నారు. అంతేకాదు.. సన్నీ రియల్ స్వీట్ హార్ట్ అని అందరికి తెలిసినా విషయమే అని పేర్కొన్నాడు. సన్నీలియోన్ డేనియల్ వెబర్ ను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది.