ఏపీ:ఆ పార్టీదే విజయ భేరి.. తేల్చేసిన సర్వే.. జోష్ లో నేతలు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సైతం దగ్గర పడుతున్న కొద్ది ఎన్నో రకాల సర్వేలు కూడా పుట్టుకొస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా ఆత్మసాక్షి సర్వే అంటూ ఒక సర్వే వైరల్ గా మారుతోంది.. ఆత్మసాక్షి తాజా సర్వే కంటిన్యూస్గా తెలుగు రాష్ట్రాలలో చాలా సర్వేలు చేస్తూనే వస్తోంది. ఇప్పటివరకు చాలామంది ఐఐటిఎస్ లతో కలిసి నడుపుతున్నటువంటి ఆర్గనైజేషన్ ఇది.. చాలా స్పెసిఫిక్ గానే సర్వేలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం అంటు తెలుపుతున్నారు. ఆత్మసాక్షి సర్వే ఇప్పటి వరకు ఆరుసార్లు సర్వే చేశామంటూ వెల్లడిస్తున్నారు.

ఏప్రిల్ 24 నుంచి మే 4వ తారీఖు వరకు చేసిన వన్ వీక్ సర్వే.. 60 అసెంబ్లీ నియోజకవర్గాలలో.. చేసిన సర్వేలో ముందుగా ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయానికి వస్తే..
1). శ్రీకాకుళంలో 10 స్థానాలలో.. 5 వైసిపి, 4 కూటమి, 1టఫ్.
2). విజయనగరం జిల్లా-9 అసెంబ్లీ స్థానాలలో 7 వైసిపి, 1 కూటమి, 1 టఫ్..
3). విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకు సంబంధించి..15 స్థానాలలో 7 వైసిపి..7 టీడీపి..1 టఫ్.
4). ఈస్ట్ గోదావరి జిల్లాలో-19 అసెంబ్లీ స్థానాలలో..9 వైసీపీ..7 కూటమి..3 టఫ్.
5). వెస్ట్ గోదావరి విషయానికి వస్తే..15 నియోజవర్గాలలో..7 చోట్ల వైసిపి..5 కూటమి..3 చోట్ల టఫ్.
6). కృష్ణాజిల్లా-16 అసెంబ్లీ స్థానాలలో.. 8 చోట్ల వైసిపి, 5 కూటమి..3 చోట్ల టఫ్..

7). గుంటూరు జిల్లా-17 అసెంబ్లీ స్థానాలలో..7 చోట్ల వైసిపి, 7 చోట్ల కూటమి..3 చోట్ల టఫ్.
8). ప్రకాశం జిల్లాలో-12 అసెంబ్లీ స్థానాలలో..5 వైసిపి..5 కూటమి..2 టఫ్.
9). నెల్లూరు జిల్లా-10 అసెంబ్లీ స్థానాలలో..5 వైసిపి..4 కూటమి..1 టఫ్.
10). కడప లో 8 చోట్ల వైసిపి.. ఒకచోట టిడిపి గెలిచే అవకాశం ఉన్నది..1 టఫ్.

11). కర్నూలు జిల్లా-14 అసెంబ్లీ స్థానాలలో..11 వైసీపీ..2 టీడీపి.. 1టఫ్.

12). అనంతపురం-14 అసెంబ్లీ స్థానాలలో..8 వైసీపీ..3 కూటమి,3 టఫ్.

13). చిత్తూరు-14 అసెంబ్లీ స్థానాలకు..8 వైసీపీ..3 కూటమి..3 టఫ్.

ఇప్పటివరకు ఆరు రకాల సర్వేలను సైతం ఆత్మసాక్షి సర్వే వెల్లడించారు..టఫ్ ఫైట్ లో 26 అసెంబ్లీ నియోజకవర్గాలలో..18 చోట్ల లీడింగ్ లో ఉన్నదని.. కూటమి 8 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్నది.. కేవలం రెండు నుంచి మూడు శాతం వరకు మాత్రమే ఓట్ల తేడాతో ఉండడం వల్ల టఫ్ కంటెంట్గా చెబుతారు. మొత్తంగా ఆత్మ సాక్షి చెబుతున్న ప్రకారం..175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను..95 చోట్ల వైసిపి పార్టీ..54 చోట్ల కూటమి గెలవబోతోంది..26 చోట్ల టఫ్ గా ఉండబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: