పోర్న్ నటి ఆత్మహత్య.. ఎందుకు తెలుసా?

praveen
నేటి రోజుల్లో పోర్న్ చూసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. అయితే పలు దేశాలలో అశ్లీల వీడియోలు పై ఎన్నో ఆంక్షలు విధించారు. కానీ ఎన్నో మార్గాలలో ఫోను చూస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో ఇటీవలి కాలంలో ఎంతోమంది పోర్న్ ను ఇక తమ కెరియర్గా మార్చుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది  యువతులు పోర్న్ ను తమ కెరీర్ గా మార్చుకుని ఇక ఉపాధి పొందుతున్న ఘటనలు ఎంతోమందిని అవాక్కయ్యేలా చేసాయి.  అయితే నేటి నాగరిక సమాజంలో కూడా పోర్న్ ఒక బూతు లాగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే పోర్న్ సినిమాలలో నటించే వారిని  సభ్య సమాజం నుంచి వెలి వేసినట్లు గా ప్రవర్తిస్తున్నారు.



 ఈ క్రమంలోనే ఉపాధి కోసం పోర్న్ వీడియోలు చేస్తున్న ఎంతోమంది సభ్య సమాజం నుంచి అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినప్పటికీ ఇక సమాజం తీరును పట్టించుకోకుండా తమకు నచ్చిన విధంగా పోర్న్ వృత్తిలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఓ యువతి ఇలా ఎన్నో రోజుల పాటు పోర్న్ వృత్తిలో కొనసాగింది. కానీ చివరికి అనాధల మారిపోయి ఆత్మహత్యకు పాల్పడింది పోర్న్ నటి. కొన్ని రోజుల పాటు బ్యాంకు ఉద్యోగం చేస్తూ వచ్చింది.  తన కుటుంబ సమస్యలు తీర్చడానికి బ్యాంకు ఉద్యోగం చేస్తే వచ్చిన డబ్బులు సరిపోవు అని భావించింది. ఈ క్రమంలోనే  పోర్న్ వృత్తి  లోకి అడుగు పెట్టాలి అని అనుకుంది.



 కానీ ఆ తర్వాత కుటుంబసభ్యులు బంధువుల నుంచి దూరమైపోయింది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది రష్యన్ పోర్న్ నటి క్రిస్టినా లిసినా .   బ్యాంకు ఉద్యోగం వదిలేసి పోర్న్ వృత్తి లోకి అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత పోర్న్ హబ్, ఓన్లీ ఫాన్స్ అనే వెబ్ సైట్ల ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించింది. భారీగానే డబ్బులు కూడా సంపాదించింది. కానీ ఆ తర్వాత కుటుంబ సభ్యులకు దూరమైపోయింది. బంధువులు కూడా ఈమెను దూరం పెట్టడం మొదలుపెట్టారు. ఎన్నోసార్లు కుటుంబంతో కలిసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కుటుంబసభ్యుల మాత్రం అవమానించే వారు. చివరికి ఇలా మనస్థాపం చెందుతూ వచ్చిన నటి ఇటీవలే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. తన అపార్ట్మెంట్ 22 ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: