6 సినిమాలతో వరుసగా హిట్ అందుకున్న హీరోలు ఎవరో తెలుసా..?
ప్రతి సినీ ఇండస్ట్రీలో తమ హీరో సినిమా వస్తోందంటే చాలు.. అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేపడతారు. కామన్ గా ఒకే హీరోతో వచ్చిన సినిమాలలో ఒక సినిమా హిట్ అయితే మరో సినిమా ఫట్ అవుతుంటాయి.. లేదా ఆవరేజ్ గా నిలుస్తుంటాయి. కానీ వరుసగా ఒకే హీరో ఏకంగా 6 హిట్ సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ సాధిస్తే ఇక అభిమానులకు పండగే. ఇక అలాంటి డబుల్ హ్యాట్రిక్ సాధించిన వారిలో కొందరి హీరోల గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు వంటి హీరోలు 4 సార్లు సాధించారు. ఇక కృష్ణ, చంద్రమోహన్,శోభన్ బాబు వంటి హీరోలు కేవలం ఒక్కసారి మాత్రమే డబల్ హ్యాట్రిక్ కొట్టారు.
1). మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి హ్యాట్రిక్ ని 1987లో మిస్ అయ్యారు. 1987లో హిట్లర్ సినిమా తో మొదలుపెట్టి.. మాస్టర్, చూడాలని ఉంది, స్నేహం కోసం, బావగారు బాగున్నారా ఇలా వరుసగా ఐదు సినిమాలతో హిట్లు సాధించి, చివరి సినిమా ఇద్దరు మిత్రులతో డబుల్ హ్యాట్రిక్ మిస్సయ్యాడు. అంతేకాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వరుసగా ఐదు హిట్ లు కొట్టి హ్యాపీ సినిమాతో ప్లాప్ టాక్ తెచ్చుకొని డబుల్ హ్యాట్రిక్ మిస్సయ్యాడు.
2). నందమూరి బాలకృష్ణ:
3). నాగార్జున:
4) వెంకటేష్:
5)పవన్ కళ్యాణ్:
అంతే కాకుండా ఇలా సాధించిన వారిలో రాజేంద్ర ప్రసాద్, నాచురల్ స్టార్ నాని కూడా ఉన్నారు.