నితిన్ తో సినిమా కి రెడీ అవుతున్న సురేందర్ రెడ్డి....
‘సైరా’ వచ్చి ఇన్ని రోజులైన కొత్త సినిమా మొదలుకాలేదు. అఖిల్‌తో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అవి కన్ఫర్మ్ అని కూడా అంటున్నారు. ఆ సినిమాతో పాటు మరో సినిమా కూడా సురేందర్ రెడ్డి ఓకే చేసుకున్నాడనేది తాజా సమాచారం.ఇక ఈ సినిమా విషయానికొస్తే సూరి నాలుగేళ్లుగా ఈ కథ పని మీద ఉన్నాడట. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందట. ఈ పాత్రకు నితిన్ సరిగ్గా సరిపోతాడని సూరి భావించాడట.
అన్నీ కుదిరితే ఈ ఏడాది ఆఖరులో సినిమా పట్టాలెక్కుతుంది. ఒక్కసారి సురేందర్ సినిమా మొదలైతే సురేందర్ త్వరగా ఫినిష్ చేస్తాడు కాబట్టి వచ్చే సమ్మర్‌లో సినిమా విడుదల అయ్యే అవకాశం వుంది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...