బయటి నుంచి ఎలా ఉందో లోపల అలాగే ఉంది.. బాలీవుడ్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..?

praveen
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సోనాక్షి సిన్హా కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దబంగ్ సినిమాతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన సోనాక్షి సినిమా మొదటి సినిమాతోనే తన అందాల ఆరబోతతో బాలీవుడ్ ప్రేక్షకుల మతి పోగొట్టింది అనే చెప్పాలి.  అంతేకాదు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సోనాక్షి సిన్హ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. దబాంగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు ఈ అమ్మడి ఖాతాలో చేరాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా క్రేజ్ ఎంతగానో పెరిగిపోవడమే కాదు తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.


 ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న సోనాక్షి సిన్హ వరుసగా సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్లో దూసుకుపోయింది, అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎప్పుడు నెటిజన్ల మతి పోగొడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పోస్ట్ చేయడం లో హాట్ హాట్ కామెంట్స్ చేయడం లో ఈ అమ్మడికి ఎవరు సాటి లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక సినిమాల్లో తన అందం అభినయంతో ఆకట్టుకుంటూనే మరోవైపు తన హాట్ హాట్ అందాలతో కూడా అందరి మతి పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ ఇక ఇటీవల తన ఫోటోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.


 ఇటీవలే హాట్ బ్లాక్ డ్రెస్ ధరించి తీయించుకున్న ఒక ఫోటో అని సోనాక్షి సిన్హా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఈ ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అంతేకాదు ఈ ఫోటోకి ఒక హాట్ కామెంట్ కూడా జోడించింది సోనాక్షి సింహ.. డ్రెస్ చూడటానికి ఎంత టైట్ గా ఉందో వేసుకున్నాక కూడా అంతే టైట్ గా ఉంది అంటూ పేర్కొంది. బ్లాక్ డ్రెస్ లో ఉన్న సోనాక్షి ఫోటో మాత్రం ప్రస్తుతం నెటిజన్ల మతి పోగొడుతుంది అనే చెప్పాలి. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు సో క్యూట్ సో హాట్ అంటూ ఎన్నో రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: