అమ్మడి బాత్ రూమ్ సెల్ఫీతో 7 లక్షల మంది డిస్ట్రబ్ అయ్యారు..!

shami
బాత్ రూమ్ సెల్ఫీతో ఆడియెన్స్ గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చెసింది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. నాగ చైతన్య సవ్యసాచితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను లో కూడా చేసింది. ఇక ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ లో దుమ్ముదులిపేసింది. పూరీ చేతిలో పడితే ఏ హీరోయిన్ ఫేట్ అయినా మారాల్సిందే. ఇస్మార్ట్ శనక్ర్ తో నిధి క్రేజ్ డబుల్ అయ్యింది. అమ్మడిలో ఈ హాట్ యాంగిల్ ఆడియెన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. సినిమాలతో పాటుగా నిధి అగర్వాల్ హాట్ ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తుంది.  

లేటెస్ట్ గా నిధి బాత్ రూమ్ సెల్ఫీ వైరల్ అవుతుంది. ఓ విధంగా చెప్పాలంటే సోషల్ మెఏడియాని షేక్ చేస్తుంది ఈ ఫోటో. అంతేకాదు ఆ ఫోటోతో దాదాపు 7 లక్షల మంది లైకులు అంటే అమ్మడు ఆ 7 లక్షల మందిని బాగా డిస్ట్రబ్ చేసిందని చెప్పొచ్చు. ఎక్కడా ప్లేస్ లేనట్టుగా అమ్మడికి బాత్ రూం లోనే సెల్ఫీ దిగాలని ఎందుకు అనిపించిందో కాని నిధి బాత్ రూమ్ సెల్ఫీ సూపర్ వైరల్ అయ్యింది.

ఇక సినిమాల విషయానికి వస్తే నిధి అగర్వాల్ ప్రస్తుతం గల్లా అశోక్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తుంది. అంతేకాదు రెండు క్రేజీ ప్రాజెక్టులు కూడా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. చేసిన 3 సినిమాలతోనే ఓ ఐడెంటిటీ తెచ్చుకున్న నిధి అగర్వాల్ సినిమాలతో పాటు ఫోటో షూట్స్ తో కూడా ఇలానే రెచ్చిపోతే మాత్రం అమ్మడికి క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది.                    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: