ఎంతమంది అందగత్తెలొచ్చినా నీ తర్వాతే..?

shami

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హిందీ పరిశ్రమలో నెగ్గుకురావడం అంటే అది మాములు విషయం కాదు. అలాంటి పరిశ్రమలో ముందు సైడ్ రోల్స్ చేస్తూ తర్వాత లీడ్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న భామ కత్రినా కైఫ్. రోజుకొక కొత్త భామ బాలీవుడ్ లో అడుగుపెడుతుంటే ఇప్పటికి స్టార్ గా తన సత్తా చాటుతుంది కత్రినా కైఫ్. ఇక సినిమాలతో పాటుగా సోషల్ మీడియా ద్వారా తన ఫోటో షూట్స్ కూడా చేస్తుంది.   

 

ఖాళీ టైంలో కూడా ఫ్యాన్స్ ను అలరించేలా ఫోటో షూట్స్ తీసుకోవడం హీరోయిన్స్ కు బాగా అలవాటుగా మారింది. లేటెస్ట్ గా కత్రినా కైఫ్ కూడా తన క్యూట్ స్మైల్ ఇస్తూ దిగిన పిక్ ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది. తనకి స్పూర్తిని ఇస్తున్న మహిళలు అందరికి థాంక్స్ అంటుంది కత్రినా. అమ్మడు తన స్మైల్ తో ఆడియెన్స్ ను బౌల్డ్ చేస్తుంది.  

 

ఇక ఈ పిక్ చూస్తే ఎంతమంది అందగత్తెలు దిగొచ్చినా సరే కత్రినా తర్వాతే అన్నట్టుగా చెప్పుకోవచ్చు. బాలీవుడ్ లో ఇప్పటికి క్రేజీ ఛాన్సులు అందుకుంటున్న కత్రినా కైఫ్ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. మొన్నామధ్య కెరియర్ లో కొద్దిగా వెనక్కి తగ్గినట్టు అనిపించినా అమ్మడు మళ్ళీ వరుసగా ఛాన్సులు అందుకుంటుంది. కత్రినా క్యూట్ లుక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఆమె సినిమాలు చేసినా చేయకపోయినా ఇలా ఫోటో షూట్స్ తో కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.  

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
#challengeaccepted @anaitashroffadajania 🧡so grateful for the inspiration and support from all the {{RelevantDataTitle}}