'నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోమ్మా' అంటూ 'అర్హ'తో ఆడుకున్న అల్లు అర్జున్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తన కూతురు అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాస్త సమయం దొరికితే చాలు కూతురుతో గడిపేవాడు. ఇంకా అలాంటిది కరోనా వైరస్ విజృంభణ కారణంగా సినిమా షూటింగ్ లు అన్ని ఆగిపోయాయి. ఇంకేముంది కూతురు, కొడుకుతో గడిపేందుకు మంచి సమయం వచ్చింది.
auto 12px; width: 50px;">View this post on InstagramAttempt number #374 #nanatrails 💖 A post shared by Allu Arjun (@alluarjunonline) on
ఇంకా ఇంట్లో ఉండి ఆద్యతో ముద్దు ముద్దు మాటలు మాట్లాడుకుంటూ లాక్ డౌన్ అంత ఎంజాయ్ చేశాడు. ఎం మాట్లాడినా.. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకో అమ్మ అంటూ అల్లు అర్జున్ అంటే.. అర్హ ఏమో ముద్దు ముద్దు మాటలతో చేసుకోను అంటూ పరిగెత్తి పోవడం అందరిని ఆకట్టుకుంటుంది అంటే నమ్మండి. ఈ వీడియోను చుసిన ప్రతి ఒక్కరు వావ్ అని అనడమే.
auto 12px; width: 50px;">View this post on InstagramMOTHER NATURE 💚 A post shared by Allu Arjun (@alluarjunonline) on
ఇలా కూతురు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే అల్లు అర్జున్ ఒకసారి అతని తల్లి గార్డెన్ లో ఉండే ఫోటోను కూడా షేర్ చేశాడు. మదర్ నేచర్ అంటూ ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇంకా అంతేకాదు.. అప్పుడప్పుడు పుష్ప సినిమాకు సంబంధించిన పోస్టర్లు కూడా విడుదల చేసేవారు.
auto 12px; width: 50px;">View this post on InstagramI used to think “ what is {{RelevantDataTitle}}