'స్విమ్మింగ్ ఫుల్'లో డ్యాన్స్ ఫొటోలతో అలరించిన శృతి హాసన్!?

Durga Writes

కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ మొదట్లో టెక్నికల్ యూనిట్ తో కలిసి పనిచేసింది. ఆ తరువాత టెక్నిషియన్ గా రాణిస్తూనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. తమిళంతో పాటుగా తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది శృతి హాసన్. అయితే ఆమెకు మంచి హిట్ ఇచ్చిన సినిమా పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన గబ్బర్ సింగ్ సినిమా. 

 

ఈ సినిమా హిట్ తర్వాత వరస అవకాశాలతో మంచి హిట్ సినిమాలు చేస్తున్న సమయంలో 'సడెన్'గా బ్రేక్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైంది. అలాంటి శృతి హాసన్ ఇప్పుడు తిరిగి మాస్ మహారాజా రవితేజ సినిమా 'క్రాక్'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. లాక్ డౌన్ లేకపోతే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. 

 

 

కానీ లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా రిలీజ్ ఆగింది. ఇంకా త్వరలోనే ఈ సినిమా ఓటిటిలో విడుదల కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ వార్తల్లో ఎంత నిజం ఉందో పక్కన పెడితే.. ఈ అందాల భామ శృతి హాసన్ లాక్ డౌన్ లో స్విమ్మింగ్ ఫుల్ లో ఫొటోలతో అందరిని అలరించింది. 

 

ఆ ఫోటోలు చూస్తే వావ్ అనిపించే రేంజ్ లో ఆ ఫోటోలు ఉన్నాయి. స్విమ్మింగ్ ఫుల్ లో డ్యాన్స్ వేసిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూస్తే ఎవరైనా సరే వావ్ అని అనాల్సిందే. అలా ఉన్నాయ్ ఆ ఫోటోలు. మరి మీరు ఈ ఫోటోలను ఓ సారి చూసేయండి.  

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
I can dance anywhere 🖤

A post shared by @ shrutzhaasan on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: