యాంక‌ర్ అనసూయ నడుమందాల‌తో హీటెక్కిస్తుందిగా..!!

Kavya Nekkanti

అన‌సూయ‌.. ఈ పేరు పెద్ద‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఈ అమ్మ‌డుకు ఏ రేంజ్‌లో క్రేజ్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే స్థార్ యాంక‌ర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇక `సోగ్గాడే చిన్నినాయనా` చిత్రంలో అక్కినేని నాగార్జున తో కలసి నటించి ప్రేక్ష‌కుల‌ను మెప్పింది.  

ఆ తరువాత అదే సంవత్సరం క్షణం ఒక ప్రధాన పాత్రలో నటించి.. న‌ట‌న ప‌రంగా మంచి మార్కులు వేయించుకుంది. ఇక రంగస్థలం సినిమాతో వెండితెరపై ఫుల్ పాపులర్ అయింది అన‌సూయ‌. దీంతో ఆమెకు వెండితెరపై వరుస అవకాశాలు వరిస్తున్నాయి.

ఇక ఈ అమ్మ‌డుకు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే అనసూయ తరచూ సెక్సీ ఫోటో షూట్లతో అభిమానులకు కనువిందు చేస్తుంటాది. ఇక తాజాగా కూడా అన‌సూయ అదే చేసింది. ప్ర‌స్తుతం అన‌సూయ న‌డుమందాల‌తో హీటిక్కెస్తున్న హాట్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: