రామ్ చరణ్ నిజం చెప్పాడు.. రిజెక్ట్ చేశారు! ఆ నిజం ఏంటంటే?

Durga Writes

ఏంటి అవునా? ఎం నిజం చెప్పాడు ? ఎవరు రిజెక్ట్ చేశారు? అని అనుకుంటున్నారా. అయినా మీకు తెలీదా? ఆ నిజం ఏంటో? ఈ వార్త చదివే అందరికి తెలుసు ఆ చేదు నిజం ఏంటో! అదేనండి ఆరెంజ్. సినిమాలో ఒక్క అబద్దం కూడా చెప్పలేదు.. అన్ని నిజాలే చెప్పాడు. అయినా ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. 

 

 

హా ప్రేమలో అబద్దం ఉండకూడదు అనుకున్నాడు.. అందుకే అబద్దం లేకుండా ప్రేమించడం ప్రారంభించాడు. జీవితం ఆనందంగా ఉంది. బాగుంది. హ్యాపీగా సాగిపోతుంది. అలాంటి

 

అబద్దం చెప్తే ప్రేమే కాదు అని..