' గేమ్ ఛేంజర్' విడుదల... థియేటర్లపై పోలీసుల నజర్!
పోలీసులు ఈ చిత్రం ప్రదర్శితం అవుతున్న థియేటర్స్ మీద ఫోకస్ పెట్టారు. గేమ్ ఛేంజర్ సినిమా విడుదల అవుతున్న అన్ని థియేటర్ల యాజమానులకు పోలీసులు చేశారు. థియేటర్ల వద్ద ఎలాంటి హంగామా, హడావిడి ఉండకూడదని, నిబంధనలు పక్కగా పాటించాలని సూచించారు. క్రికెట్స్ ఉన్నవారిని మాత్రమే థియేటర్లలోకి అనుమతించాలని తెలియ చేశారు. కాగా తెలంగాణలో శుక్రవారం ఉదయం 4 గంటలకు గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని కొడుతుందో లేదో చూడాలి.
రామ్ చరణ్ తీసిన ఏ సినిమా అయినా కానీ అట్టర్ ప్లాఫ్ అవ్వటమే లేదు. మరి ఈ సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నారు ప్రజలు. గేమ్ ఛేంజర్ మూవీలో హీరోయిన్గా కీరా అద్వానీ చేయబోతుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ఒక సినిమా వచ్చింది. మరి ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. వినయ విధేయ రామ అనే మూవీ లో వీరిద్దరూ నటించారు. ఇక ఈ సినిమాలో వీరిద్దరూ చాలా అద్భుతంగా నటించారు. మరి ఈ సినిమాలో ఏ విధంగా నటిస్తారో చూడాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని తప్పకుండా చూడాలి. ఎందుకంటే గతంలో సినిమా కంటే ఈ సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.