నవంబర్ లో వస్తున్న ‘శివాని’

Prasad
తెలుగు, తమిళ బాషల్లో సేక్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా శివాని. ఈ చిత్రం నవంబర్ లో విడుదల అవుతుందని నిర్మాత హంసరాజ్ సక్సేనా తెలిపారు. ఇటీవల విడుదల అయిన చారులత సినిమాను తమిళంలో రూపొందించిన సక్సేనా గతంలో సన్ పిక్చర్స్ సంస్థలో సిఇఓ గా పనిచేశారు. కాగా, సాయిగోకుల్ రామ్ నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ శివాని సినిమాలో చంద్రు, కావ్య, లక్ష్మీనాయర్, బేబీ కార్తీక, నితిన్ సత్య, మురళి తదితరలు నటించారు. శివాని సినిమాకు శ్రీజిత్-సాచిన్ సంగీతం అందించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: