సముద్రపు ఒడ్డున సెగలు పుట్టిస్తున్న హాట్ బ్యూటీ

Murali

హీరోయిన్లు కావాలనుకునే వారికి టాలీవుడ్ ఎప్పుడూ రెడ్ కార్పెట్ వేస్తుంది. ఇక్కడ క్లిక్ అయితే ఇతర భాషల్లో గేట్లు తెరుచుకుంటాయి. అలాంటి వారి లిస్టులో చేరిన మరో హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఈ అమ్మడు తొలి సినిమానే బైలింగ్వుల్ సినిమా చేసింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలేవీ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం అప్డేట్ లో ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాలో పోస్ట్ చేసి పిక్స్ తో సెగలు పుట్టిస్తోంది.

 

చూసేందుకు గ్లామర్ నిండుగా ఉండే ప్రగ్యా అందుకు తగ్గట్టుగానే తన ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అమ్మడు పోస్ట్ చేసిన పిక్స్ కిర్రాక్ అనిపిస్తున్నాయి. అందమైన బీచ్ లో హొయలొలికిస్తూ సేద తీరుతోంది. బేబి పింక్ స్విమ్ సూట్ లో మంచి శరీర ఛాయతో ప్రగ్యా వయ్యారంగా ఇచ్చిన స్టిల్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సముద్ర కెరటాలు కూడా ప్రగ్యా సోయగానికి ముగ్దులైపోతున్నాయా అన్నట్టు తన సెక్సీ ఫిగర్ తో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. ‘సముద్రాలు మనకు 70శాతం ఆక్సిజన్ ఇస్తాయి. అవి మనకు జీవనాధారం. వీలైనంతవరకూ వాటిని అపరిశుభ్రం కాకుండా పరిరక్షించుకోవాలి’ అని తన వాల్ లో రాసుకుంది కూడా.

 

సముద్రం అంటే తనకెంత ఇష్టమో ప్రగ్యా ఆనందం.. ఆమె మాటలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెటిజన్లో బాగా వైరల్ అవుతున్నాయి. ‘బ్యూటీ ఇన్ వాటర్’, ‘కూల్ అండ్ సెక్సీ’, ‘సెక్సీ ఫిగర్’ అంటూ నెటిజన్లు ప్రగ్యా అందానికి ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు. కంచె సినిమాతో ప్రగ్యాకు గుర్తింపు వచ్చింది. తర్వాత నక్షత్రం, గుంటూరోడు, ఆచారి అమెరికా యాత్ర.. వంటి సినిమాలు చేసింది. చేసినవి తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Fun Fact: The Oceans contribute 70% of {{RelevantDataTitle}}