ఇంటి పని చేస్తూ సోషల్ మెసేజ్‌ ఇస్తున్న హాట్ బ్యూటీ

JSR
కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో ప్రజల్లో అవేర్‌నెస్‌ కలిగించేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌ కూడా తన వంతుగా మెసేజ్‌ ఇచ్చింది. శుక్రవారం కరీనా కనిపించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కరీనా డిస్‌ఇన్ఫెక్టెంట్‌ తో కిచెన్‌తో పాటు ఇంట్లోనే ఇంట్లోని వస్తువులను క్లీన్ చేస్తూ కనిపించింది.

`ఆరోగ్యకరమైన ఫుడ్ తినటం, కిచెన్‌ను శుభ్రంగా ఉంచుకోవటం లాంటి విషయాలు మనకు తెలుసు. క్లీన్‌ చేయటానికి డిస్‌ ఇన్‌ఫెక్టెంట్‌ వాడటం కూడా అంతే ఇంపార్టెంట్‌. ఏ డిస్‌ఇన్‌ఫెక్టెంట్ వాడినా పర్వాలేదు. కానీ మీరు తరచు తాకే వస్తువులను ప్రతీ సారి క్లీన్ చేయండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ కూడా అదే చెపుతోంది. నేను అదే పాటిస్తున్నా.. నువ్వు కూడా పాటించు` అంటూ చెప్పింది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
#disinfecttoprotect ❤️

A post shared by kareena kapoor Khan (@therealkareenakapoor) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: