కరోనా పై పోరాడుతున్న వారికి ఆ నిర్మాత ఏమి ఇచ్చాడో చూడండి..

Satvika

కరోనా .. ప్రజలందరూ  ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని ఏకం కావాలని అందరూ సూచించారు..అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది.. అయితే ప్రజలు ఎవరి ఇళ్లలోనే వారు ఉండాలని సూచించారు.. కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..

 

 


తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది సెలెబ్రెటీలు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నారు.. పలుగురు విరాళాలను అందిస్తున్నారు.. మరికొంత మంది స్వయంగా వచ్చి ప్రజలకు కావలసిన అత్యవసర నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.. ఇకపోతే కరోనా మహమ్మారి ను కూకటి వేళ్ళతో  పెకలించి వేయడానికి ప్రజలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది.. 

 

 

అందులో భాగంగా లాక్ డౌన్ ను విధించింది..కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ఈ మేరకు ప్రజలను కరోనా పై అవగాహన కల్పించేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. 

 

 


కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాధికారులు కోరుతున్నారు.. కరోనా మహమ్మారి నుంచి అనుక్షణం ప్రజలను కాపాడుతున్న పోలీసులకు, డాక్టర్లకు,పారిశుధ్య కార్మికుల కు ప్రతి ఒక్కరూ పాదాభివందనాలు చేస్తున్నారు.. కరోనా నుంచి వారిని వారు కాపాడుకోవాలని సినీ రాజకీయ ప్రముఖులు వారికి కావలసిన పరికరాలను అందజేస్తున్నారు..మరీ కొందరు మాత్రం అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు.. ఈ మేరకు తెలుగు చిత్ర నిర్మాత దిల్ రాజ్ జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని పారిశుధ్య కార్మికుల కు శానిటైజర్లను , మాస్కుల ను అందజేశారు..అలాగే లాక్ డౌన్ ముగిసేవరకు రోడ్లపైకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో షికారు చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: