నాలుగు వారాల్లో షర్ట్‌ తీసేస్తా.. ఛాలెంజ్ చేస్తున్న హీరో

JSR
ప్రస్తుతం కరోనా భయంతో ప్రజలంతా ఇళ్లకే పరిమిత మవుతున్నారు. ఈ ప్రభావం సెలబ్రిటీల మీద కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమా షూటింగ్‌ లు రిలీజ్‌ కూడా వాయిదా పడటంతో హీరోలు హీరోయిన్లు ఇళ్లకే పరిమిత మవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఈ సమయాన్ని తన ఫిట్‌ నెస్‌ కోసం వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ హీరోయిన్లతో పాటు హీరోలు కూడా తన ఫిట్‌ నెస్ టార్గెట్‌ లను సోషల్ మీడియా పేజ్‌లలో పోస్ట్ చేస్తున్నారు.

తాజాగా ఈ లిస్ట్‌ లోకి టాలీవుడ్‌ యంగ్ హీరో చేరిపోయాడు. ఇటీవల అర్జున్‌ సురవరం సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్, తరువాత కార్తీకేయ 2 షూటింగ్‌ ను ప్రారంభించాడు. ఈ లోగా కరోనా ప్రభావంతో షూటింగ్ లకు బ్రేక్ పడటంతో నిఖిల్ ఇంటికే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉన్న నిఖిల్ తన ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాడు.

తాజాగా ఓ మిర్రర్‌ సెల్ఫీని పోస్ట్ చేసిన నిఖిల్, ఈ సోషల్ డిస్టాన్సింగ్‌ ను తన బాడీ మీద వర్క్‌ అవుట్ చేసేందుకు వినియోగంచుకుంటానంటున్నాడు నిఖిల్. నాలుగు వారాల్లో టీ షర్ట్ తీసేస్తా అంటూ కామెంట్ చేశాడు. ఇక ఇటీవల కుటుంబం సభ్యుల మధ్య ఎంగేజ్ మెంట్ జరుపుకున్న నిఖిల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. అంతేకాదు కరానో కూడా తన పెళ్లిని ఆపలేదంటూ క్లారిటీ ఇచ్చాడు నిఖిల్.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Social Distancing... Will be utilised to work on my body... in 4 weeks the T-Shirt comes off 🤘🏽#SocialDistancing #homeworkout

A post shared by {{RelevantDataTitle}}