కాజల్ అగర్వాల్ రాంచరణ్ మధ్య ఇంత జరిగిందా...

Suma Kallamadi
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ఎన్నో తెలుగు సినిమాలలో నటించాడు. మంచి సినిమలతో చక్కటి హిట్స్ అందుకున్నాడు. తాను యాక్టింగ్తో ఎంతో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇలా తను ఎంతో మంచి విజయాన్ని అందుకున్నాడు మెగాస్టార్ తనయుడు. అయితే మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి మగధీర మంచి హిట్ ఇచ్చింది.
 
 
 
మగధీర సినిమాలో రాంచరణ్ సరసన నటించిన కాజల్ అగర్వాల్ సినిమలోనే కాదు బయట కూడ మంచి ప్రెండ్సట. అయతే అప్పట్లో వీరి ఇద్దరి మధ్య పుకార్లు షికార్లు చేసాయి. స్నేహం కాదు అంతకు మించి ఏదో ఉందంటూ ఎంతో మంది అంటూ వచ్చారు. అయితే రాంచరణ్ బర్త్డేకి కాజల్ అగర్వాల్ మయామి వెళ్ళిందట. అక్కడకి కాజల్ రాంచరణ్ కోసం కేక్ తీసుకుని వెళ్ళిందట. అయితే ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు.
 
 
కానీ అక్కడ వారిద్దరు మూడు రోజుల పాటు ఉండి బర్త్డే చేసుకున్నారట. అయితే అక్కడ కాజల్ పెట్టిన ఖర్చు అంతా రాంచరణ్ పే చేసాడంట. మరి అది స్నేహమో గ్రేటిట్యూటో! అయితే ఇలా జరగడం వల్ల నిజంగా వారిద్దరి మధ్య ఏం నడిచిందో అర్ధం కాలేదు ప్రేక్షకులకి. అలానే కాజల్ ని మీడియా తనకి ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే ఎం.టి.ఆర్ అని సమాధానం ఇచ్చింది కాజల్.
 
 
తను తనతో నటించిన రాంచరణ్ పేరు మాత్రం చెప్పలేదుట. అయితే అంత మంచి స్నేహితులుగా ఉంటారు వీరు కానీ చరణ్ పేరు కాజల్ చెప్పకపోవడంలో ఏదో ఉంది కారణం. నాయక్, మగధీర్, ఎవడు, గోవిందుడందడి వాడేలే ఇలా వీరిద్దరు ఈ సినిమాలో జంటగా నటించారు. మెగా పవర్ స్టార్ కి పెద్ద హిట్ కాజల్ అగర్వాల్తోనే లభించింది. అదే రాంచరణ్ భారీగా బ్లాక్ బస్టర్ అందుకున్న మొదటి సినిమా.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: