నెట్టింట్లో హీటెక్కిస్తున్న లక్ష్మీరాయ్ ఘాటు కౌగిలింత

Murali

తెలుగుతో పాటు పలు హిందీ సినిమాల్లో నటించిన బ్యూటీ లక్ష్మీరాయ్. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మంచి క్రేజ్ కూడా సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సెక్సీ బికినీ స్టిల్స్ తో మంచి గుర్తింపు పొందింది. ఆమె బికినీ వేసి పోస్ట్ చేసిన స్టిల్ కు సోషల్ మీడియా షేక్ అయిపోతూ ఉంటుంది. వెబ్ సరీస్ లతో రీసెంట్ గా ఈ భామ కొత్త ప్లాట్ ఫాంలోకి అడుగుపెడుతోంది.

 

 

ప్రముఖ చానెల్ జీ5 ఓటీటీలో పాయిజన్2 అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ లో వచ్చిన ఓ భాగం విజయవంతం కావడంతో మేకర్స్ ఇందుకు కొనసాగింపుగా రెండో భాగం తీశారు. ఇందులో లక్ష్మీరాయ్ కు అవకాశం ఇచ్చారు. ఇంకేముంది.. తనలోని సెక్సీ నెస్, హాట్ నెస్ ను ఒలకబోస్తూ సినిమాల మాదిరిగానే వెబ్ సిరీస్ లను కూడా హీటెక్కించనుంది. పాయిజన్2 కు సంబంధించి ఇటివల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టర్ లో బాలీవుడ్ నటుడు అఫ్తాబ్ శివదాసినితో కలసి లక్ష్మీరాయ్ కౌగిలించుకుని ఉన్న ఫోటో ఇప్పుడు సెన్షేషన్ గా మారింది. ఎదపై ఎటువంటి డ్రెస్సింగ్ లేకుండా ఘాటైన కౌగలింత ఇస్తున్న ఆ ఫోటోకు నెటిజన్లు ఫిదా అవటమే కాదు హీటెక్కిపోతున్నారు.

 

 

చూసేందుకు చాలా సెక్సీగా ఉన్న ఈ ఫోటో లక్ష్మీరాయ్ సెక్సీనెస్ కు అడ్రస్ గా ఉన్నట్టుంది. ‘వెబ్ సిరీస్ లో నా ప్రయాణం మొదలైంది. ఏప్రిల్ లో రానున్న ఈ హైఓల్టేజ్ లవ్ అండ్ రివెంజ్ డ్రామా మిమ్మల్ని అలరిస్తుంది’ అని తన వాల్ లో రాసుకుంది. ఆమె ఫ్యాన్స్ కూడా ‘టూ సెక్సీ..’, ‘హాట్ బ్యూటీ’ అంటూ కామెంట్లు ఇస్తున్నారు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
My first venture in to the world of web !!! Brace yourselves for my next!! As I debut with @zee5 for the second season of a successful web series #poison. This {{RelevantDataTitle}}