తొడ అందాలతో ఇంటర్నెట్ ను ఊపేస్తోంది..

Murali

ఉత్తరాది భామలు ఎక్కువగా కాలేజ్ డేస్ నుంచే మోడలింగ్ రంగంలో రాణించడానికి ఉత్సాహం చూపిస్తూంటారు. అలా మోడలింగ్ రంగం నుంచి సినీ రంగానికి వచ్చిన అందమైన భామ ఊర్శశి రౌతాలా. మేని ఛాయతో మెరిసిపోయే ఈ భామ పలు హిందీ సినిమాల్లో నటించింది. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమ్మడు తన గ్లామర్ కు ఉన్న పదునెంతో చూపిస్తూంటుంది. ప్రస్తుతం తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తన ఫోటోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

 

 

తెల్లటి తన శరీర ఛాయ మీద బ్లాక్ డ్రెస్ లో ఊర్వశి నిజంగానే దేవలోకం నుంచి ఆ ఊర్వశే దిగివచ్చిందేమో అన్నట్టు ఉంది. అజంతా శిల్పంలా ఇచ్చిన ఫోజుకు తగ్గట్టు తన నడుము భాగం నుంచి పాదాల వరకూ కనబడేట్టు వేసిన బ్లాక్ డ్రెస్ లో యువత మతులు పోగొట్టడానికేనా అన్నట్టుంది. ఈ స్టిల్ లో ఊర్శశి చాలా హాట్ గా ఉండడమే కాదు.. చాలా సెక్సీగా ఉందనే చెప్పాలి. ఈనెల 25న తన పుట్టినరోజును జరుపుకోనున్న ఈ భామ ప్రీ సెలబ్రేషన్ అన్నట్టు ఇంత అందంగా ఫోటో షూట్ లో పాల్గొంది. మరో పది రోజుల్లో జరుగబోతున్న అమెజాన్ ఫిలింఫేర్ అవార్డుల కోసం ఎదురుచూస్తున్నట్టు తన వాల్ లో రాసుకంది. నాలో అందం స్పెషల్ గా ఉంటంది అనే అర్ధం వచ్చేలా కూడా రాసుకుంది.

 

 

హేట్ స్టోరీ4, పాగల్ పంటీ వంటి సినిమాల్లో నటించింది. కాబిల్, పోరాబాషిణీ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. పలు ర్యాంప్ వాక్ లు చేసి తనలోని హాట్ నెస్ ను ప్రదర్శించింది. లేక్మే వంటి యాడ్స్ లోనూ పాల్గొంది. పలు అందాల పోటీల్లో పాల్గొని అవార్డులు కూడా గెలుచుకుంది. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
I’m not weird; I’m a limited edition 🖤 {{RelevantDataTitle}}