మజిలీ భామ బికినీ స్టిల్స్ అదుర్స్ బాసూ..

Murali

ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చే హీరోయిన్లకు టాలీవుడ్ ఎప్పుడూ రెడ్ కార్పెట్ వేస్తూనే ఉంటుంది. వారికి నటనతోపాటు కొంత అదృష్టం కలిసి వస్తే ఇక తిరుగుండదు. అలా టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకున్న హీరోయిన్లలో దివ్యాంశు కౌశిక్ కూడా ఉంది. ఈమె పేరు, టాలీవుడ్ లో ఏ సినిమాలు చేసిందో అనే అనుమానం రాక మానదు. యువ సామ్రాట్ నాగ చైతన్య, సమంత కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీలో నటించిన మరో హీరోయినే దివ్యాంశు కౌశిక్. చేసింది ఒక సినిమానే అయినా ఇంపార్టెంట్ పాత్రే చేసి మంచి మార్కులే కొట్టేసింది.

 

 

ప్రస్తుతం ఏ తెలుగు సినిమాలో అవకాశం దక్కకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తన పిక్ తో యూత్ ను పిచ్చెక్కిస్తోంది. ఎద అందాలతో సెమీ బికినీ స్టిల్ లో ఈ భామ ఇచ్చిన స్టిల్ స్టైలిష్ గా, గ్లామరస్ గా ఉంది. తన పర్సనల్ మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ తీసిన పిక్ ను పోస్ట్ చేసి మురిసిపోతోంది ఈ ఉత్తరాఖండ్ బ్యూటీ. ఈ పిక్ కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘చాలా అందంగా ఉన్నావ్..’, ’కిల్లింగ్ బ్యూటీ..’, ‘సో హాట్..’ అంటూ తన అందాన్ని పొగిడేస్తున్నారు. మేని ఛాయతో వైట్ కలర్ డ్రెస్సింగ్ లో సెక్సీగా ఉంది మరి.

 

 

దివ్యాంశు తల్లి కూడా సీనియర్ మేకప్ ఉమెన్ కావడంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అనేక ఆడిషన్ల అనంతరం తెలుగులో వచ్చిన అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకుంది. కాకపోతే మనవాళ్లు ఇంకా అవకాశాలు ఇవ్వడం లేదు. మరి ఈ స్టిల్స్ చూసైనా తెలుగు మేకర్స్ అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Mamoo takes the best pictures @kaushikanu 🌸

A post shared by Divyansha Kaushik (@divyanshak) on

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: