పేరుకు బ్రూస్లీ అని చెప్పి బ్లూ ఫిలిమ్స్ చూపిస్తున్నాడు గా...మీరు ఓ పారి చూడండి..
తెలుగు వివాదాస్పద దర్శకుడు వర్మ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో వివాదాల సినిమా లను తెరకెక్కించడం లో ఈయన తర్వాతే ఎవరైనా కూడా.. అందుకే వర్మ ను అందరూ పిచ్చోడు అని కూడా అంటారు...కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఇప్పుడు హాట్ చర్చగా మారింది.. కాగా రిలీజ్ కు ఈ సినిమా నోచుకో లేదని చెప్పాలి..
తాజాగా మరో సినిమా తెరకెక్కిస్తున్నారు.. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి పాత్రను ఆధారంగా చేసుకుని ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రచయిత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమాలు తెరకెక్కించాడు అంటే వర్మ వివాదాల కు తెరలేపారు..ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది..
చైనాకు చెందిన ప్రముఖ హీరో, మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్ లీ అంటే రామ్ గోపాల్ వర్మకు అమితమైన అభిమానం. అందుకే, ఆయన ప్రస్తావన తీసుకుంటూ ఒక అమ్మాయి ప్రధాన పాత్ర లో సినిమాను తెరకెక్కిస్తు న్నారు. బ్రూస్ లీ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఎంటర్ ది డ్రాగన్’ను తలపించే లా ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ టైటిల్ తో తొలిసారి మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు.
బ్రూస్ లీ జయంతి సందర్భంగా టీజర్ ను విడుదల చేసిన వర్మ.. డిసెంబర్ 13న చైనాలో బ్రూస్ లీ సొంత పట్టణమైన ఫోషన్ సిటీ లో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. చైనా కు చెందిన జింగ్ లూ ఈ చిత్ర నిర్మాత ల్లో ఒకరు. నరేష్ టి, శ్రీధర్ టి మిగిలిన ఇద్దరు నిర్మాతలు. రవి శంకర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తు న్నారు..మరి టీజర్ లోనే ఇంత మసాలా చూపిస్తే సినిమాలో ఎంత ఉంటుందో అని జనాలు అభిప్రాయ పడుతున్నారు..