వెండితెరపై ప్రముఖ క్రికెటర్స్‌

Sirini Sita
ఇండియా టీంలో గ్రౌండ్‌లో బంతులను బ్యాట్స్‌మెన్‌  వైపు విసురుతుంటారు క్రికెటర్స్‌ హర్బజన్‌ సింగ్, ఇర్ఫాన్‌ పటాన్‌. ఇప్పుడు ఈ ఇద్దరు ఇండియన్‌ బౌలర్లు రూటు మారుస్తున్నారు. తమిళ సినిమాల్లో కీలక పాత్రల్లో ఈ ఇద్దరూ నటించబోతున్నట్టు వెల్లడించారు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ ఓ సినిమా చేస్తున్నారు అని అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఇర్ఫాన్‌ పటాన్‌ ముఖ్య పాత్రలో చేస్తున్నాడు. అలాగే కమెడియన్‌ సంతానం త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘డిక్కీలోనా’. ఈ సినిమాలో హర్బజన్‌ నటిస్తున్నాడు . గ్రౌండ్‌లో వికెట్లు తీసిన ఈ బౌలర్స్, థియేటర్స్‌లో టికెట్లు ఎలా తెంపిస్తారో చూడాలి మరి.


టీమిండియా తరపున ఓ వెలుగు వెలిగిన ప్రముఖ క్రికెటర్లు ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.. ఒకరు స్పిన్‌తో ఆకట్టుకుంటే.. మరొకరు ఫాస్ట్ బౌలింగ్‌తో టీమిండియాకు మంచి విజయాలను సాధించడంతో పాటు.. అభిమానులు దగ్గించుకున్నారు. ఆ ఇద్దరు {{RelevantDataTitle}}