బికినీలో అందంగా కనిపించాలంటే అమ్మడి వయసు 30 లోపే ఉండాలి. అప్పుడే అందంగా కనిపిస్తారు. ఆ వయసు దాటితే శరీరంలో మార్పులు వస్తాయి. దీంతో వయసు మీదపడుతున్న ఛాయలు కనిపిస్తాయి. ఫలితంగా బికినీ వేసుకుంటే.. శరీరంలో తెలియని ముడతలు కనిపించి చూసేందుకు ఎబ్బెట్టుగా ఉంటుంది.
అందుకే హీరోయిన్లు వయసు పెరుగుతున్న వయసు మీదపడినట్టు కనిపించకుండా ఉండేదుకు వివిధరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిత్యం జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తుంటారు. డైట్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటారు. అందుకే వయసు పెరిగినా అందంగా కనిపిస్తుంటారు.
40 వరకు అంటే సరే అనుకోవచ్చు. కానీ, 47 ఏళ్ల వయసులో కూడా అందంగా కనిపించాలంటే ఎలా. ఆ వయసులో కూడా బికినీ వేసుకొని తిరగాలంటే చాలా కష్టం కదా. అలాంటి కష్టం కానీ కాదంటోంది మందిరా బేడీ. 47 ఏళ్ల వయసులో రెడ్ కలర్ బికినీ వేసుకొని ఫోజులు ఇచ్చింది.
యాబ్స్ పెర్ఫక్ట్ గా ఉన్నాయి. నాజూకైన నడుము. క్లివేజ్ అందాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఆ వయసులో కూడా యమా హాట్ హాట్ అందాలతో ఈ సుందరి పిచ్చేక్కించింది. వావ్ అనిపించింది. దట్ ఈజ్ మందిరా.