అర్జున్ రెడ్డి సినిమా చూసిన వాళ్లకు షాలిని పాండే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షాలిని పాండే ని చూడగానే అర్జున్ రెడ్డికి నచ్చుతుంది. నచ్చిన వెంటనే తన క్లాస్ రూమ్ కు వచ్చి.. ఆ పిల్ల నాది.. అని చెప్తాడు. షాలిని కూడా విజయ్ కు సహకరిస్తుంది.
తరువాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆ పరిచయం ఎక్కడివరకు వెళ్తుంది అంటే.. ఒకరికొకరు బహిరంగంగా ముద్దులు పెట్టుకునే వరకు వెళ్తుంది. అలా ఇద్దరి మధ్య బహిరంగ ముద్దులు జరిగిపోతాయి. పాపం షాలిని కూడా విజయ్ కు సహకరిస్తుంది.
ఈ సహకారం అక్కడితో ఆగిపోదు.. ఇద్దరి మధ్య హగ్గింగులు, టచింగ్ లతో పాటు.. చీకటి వ్యవహారం కూడా జరిగిపోతుంది. ఇంతలా సహకరించిన ఈ పిల్లకు.. ఈ సినిమా తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. బొద్దుగా ఉంది అందుకు అవకాశాలు రావడం లేదని అనుకున్నారు.
దీంతో ఈ అమ్మడు సన్నగా మారడం కోసం విపరీతంగా జిమ్ చేసింది. భోజనం చేయడం మానేసి కొవ్వు కరిగించడం మొదలు పెట్టింది. ఎట్టకేలకు సన్నబడింది. సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని హాట్ హాట్ ఫోజులతో ఫోటోలు పోస్ట్ చేస్తోంది. దిగుమతి అవసరం ఉన్నా... పాపం ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు. ఎందుకో మరి. ముద్దులతో సహకరిస్తున్నా .. దర్శక నిర్మాతలు షాలిని వైపు చూడటం లేదు.