సీరియల్ పార్వతి - ఒంపు సొంపుల అందాల విందు
సంప్రదాయ
లుక్ తో బుల్లి తెర మీద హల్చల్ చేస్తున్న సోనరికా భడోరియా గురించి తెలియని వారు
ఎవరూ ఉండరు. తుమ్ దేనా సాత్ మేరా అనే సీరియల్ తో హిందీ సీరియల్ ఇండస్ట్రీ లో అడుగు
పెట్టిన ఆమె మహాదేవ్ సీరియల్ లో పార్వతి గా పిచ్చ ఫేమస్ అయిపొయింది. ఆమె రోల్ తో
పాటు సీరియల్ కూడా చాలా పెద్ద సంచలన హిట్ అవ్వడం తో ఆమె సాంప్రదాయ లుక్ చాలా
పాపులర్ అయింది. ఎంతగా అంటే మహదేవ్ - పార్వతి శారీస్ అంటూ మొట్టమొదటి సారిగా
సీరియల్ నటి మీద చీరలు కూడా దింపేశారు వ్యాపారులు. ఈ ఒక్క సీరియల్ తో ఆమె చాలానే
సంపాదించింది అని టాక్ ఉంది. ఆ సీరియల్ ఫేం తోనే తెలుగు లో రెండు మూడు సినిమాలు
కూడా చేసేసింది.
ఈడొక రకం ఆడొక రకం పర్లేదు అనిపించుకోగా జాదూగాడు అనే సినిమా ప్లాప్ అయ్యింది. ఈ రెండు సినిమాలలో అందాల ఆరబోత కి ఎక్కడా లోటు లేకుండా ఫుల్ గా చూపించేసిన సోనరికా ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తోంది. సాంప్రదాయం గా అందరి మనసులలో ప్లేస్ గెలుచుకున్న ఈ సుందరి ఇంస్టా గ్రామ్ లో తన సూపర్ హాట్ ఫోటోలు పెట్టి కుర్రకారు ని రెచ్చ గోడుతోంది. మహాదేవ సీరియల్ లో పట్టు చీర - కట్టు బొట్టు తో నిండుగా కనిపించిన ఈమె , ప్రస్తుతం వెకేషన్ లో బీచ్ లలో తన ఒంపు సొంపుల్ని ఆరబెట్టుకునే పనిలో పడింది. వాటిని ఆన్ లైన్ లో పెట్టడం తో మహదేవ్ సీరియల్ లోని పార్వతేనా ఈమె అంటూ అందరూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.