భార్య పక్కనుండగానే ఆ స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న నాగార్జున..!?

Anilkumar
అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. ఇండస్ట్రీలోకి విక్రం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదటి సినిమాని హిట్ అవడంతో దాని అనంతరం వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. నాగార్జున హీరోగా నటించిన శివ గీతాంజలి వంటి సినిమాతో స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయాడు. అప్పట్లో చాలామందికి గ్రీకువీరుడుగా మన్మధుడుగా అమ్మాయిల కలలు రాకుమారుడు గా కూడా ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు నాగార్జున. ఆ కాలంలోనే కాదు ఇప్పటికీ కూడా చాలామందికి నాగార్జున అంటే చాలా ఇష్టం.

ఆరుపదుల వయసు దాటినప్పటికీ కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గని అందంతో మెరిసిపోతున్నాడు నాగార్జున. అనంతరం నాగార్జున వారసులుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఆయన కొడుకులు నాగచైతన్య మరియు కొడుకుల కంటే ఎంతో ఎనర్జిటిక్ గా ఎంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు నాగార్జున. నాగార్జున వారసులుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నాగార్జున అంత పెద్ద స్టార్ హీరోల లాగా కాలేకపోయారు.   అనంతరం నాగార్జున తన సహనాటి అమలతో ప్రేమాయణం నడిపి తనని పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో వీరిద్దరి పెళ్లి ఎంత సెన్సేషన్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పెళ్లి చేసుకున్న తర్వాత అమల సినిమాలకు పూర్తిగా దూరమైంది. కేవలం ఇంట్లోనే ఉంటూ ఇంటి బాధ్యతలను చూసుకుంటూ వస్తుంది .

ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత కూడా నాగార్జున చాలామందితో ఎఫైర్ లో పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇప్పటికి కూడా కొందరు హీరోయిన్లతో నాగార్జున ఎఫైర్ నడుపుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తవ్వుతో నాగార్జున ఎఫైర్ విషయం అందరికీ తెలిసిందే .అంతే కాదు డబ్బు ఇప్పటికి పెళ్లి చేసుకోక పోవడానికి కారణం నాగార్జుననే అని అందరూ అంటూ ఉంటారు. ఇకపోతే చాలా ఇంటర్వ్యూలలో టబూ ఈ విషయంపై స్పందిస్తూ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ చాలా సందర్భాలలో చెప్పింది. అంతేకాకుండా అప్పట్లో టబూ ఉండే ఇంటిని కూడా దగ్గరుండి అమలని కట్టించింది అని కూడా అన్నారు. అయితే తాజాగా అమలు నాగార్జున టబు కి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. నాగార్జున అమల టాబు ముగ్గురు ఒకే దగ్గర నిల్చని అమల పక్కన ఉండగానే నాగార్జునని వెనకాల నుండి ప్రేమతో గట్టిగా హగ్ చేసుకుంది.  ఇక అక్కడే ఉన్న అమల అది చూస్తూ నవ్వుతూ ఉంది.ప్రస్తుతం ఈ ఫోటో చూసిన వారందరూ నాగార్జున పై దారుణమైన కామెంట్లను చేస్తున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: