అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఎన్నో హిట్ సినిమాల లో నటించింది. తెలుగు లోనే కాకుండా పలు భాషల్లో కూడా నటించింది.తన స్నేహితుడి గౌతమ్ తో కొంతకాలం ప్రేమాయణం సాగించింది.పెళ్ళి కూడా చేసుకుంది.. అప్పటి నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంది. కాజల్ అగర్వాల్ పెళ్లయినా కూడా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యింది. అయితే ఆమె ఇప్పుడు తల్లి కూడా కావడంతో సినిమాల్లో నటిస్తుందా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.
కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటిస్తున్నట్లు పేర్కొనడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె కమిట్ అయిన 'ఇండియన్ 2' సినిమా షూటింగ్లో త్వరలోనే జాయిన్ కాబోతుంది ఈ బ్యూటీ. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'ఇండియన్-2' లో కాజల్ పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత కూడా కాజల్ కు పలు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. కాగా, ఆమె భర్త గౌతమ్ కాజల్ ను సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నాడట. అయితే ఆమె రొమాంటిక్ పాత్రలు, అసభ్యకరమైన సీన్స్, లిప్ లాక్స్‌కు దూరంగా ఉండాలని గౌతమ్ కండీషన్ పెట్టాడట..
ఎప్పుడూ హాట్ గా వుండే కాజల్.. వాటికి దూరం అయితే ప్రేక్షకులు చూస్తారా.. అస్సలు సినిమా అవకాశాలు వస్తాయా.. గ్లామర్ డోస్ లేకుండా కాజల్‌ను హీరోయిన్గా ప్రేక్షకులు అంగీకరిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. మరి భర్త పెట్టిన కండీషన్లతోనే కాజల్ సినిమా ఛాన్సులు కొట్టేస్తుందా, లేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ను అలరిస్తుందా అనేది చూడాలి... ఇప్పటివరకు కాజల్ లేడీ ఓరియంటెడ్ సినిమాల లో కనిపించలేదు. మరి దర్సక, నిర్మాతలు ఏమంటారో చూడాలి..ఏది ఏమైనా కాజల్ డేడికేషన్ బాగుందని గ్రేట్ అంటూ ఆమె ఫ్యాన్స్ సంతోషాన్ని వ్య