'ఆర్ ఆర్ ఆర్' కి సీక్వెల్.. కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్..!!

Anilkumar
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలావుంటే ఇక ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలైన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన సంగతి అందరికీ తెలుసు. అంతేకాదు ఈ సినిమాతో వీరిద్దరూ పాన్ ఇండియా లెవెల్ గుర్తింపు ను సొంతం చేసుకున్నారు. ఇక ఇదిలావుండగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలో లో అనేక సినిమాలు చేసి మంచి హిట్ లను అందుకున్నారు.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి .అంతేకాదు చాలా మంది హీరోలని టాప్ హీరోలుగా చేశారు ఈయన.

ఇదిలావుంటే ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేయడం జరిగింది.ఇదిలావుంటే ఇక ప్రపంచ వ్యాప్తం గా డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా స్ట్రీమింగ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్న విషయం కూడా తెలిసిందే.ఇక ఇదే సమయం లో ఆస్కార్ పోటీలో కూడా ఈ సినిమా నిలువబోతోంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకం తో ఉన్నారు.

అయితే ఈ సినిమా యొక్క సీక్వెల్ గురించి టాలీవుడ్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇకపోతే కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామ రాజు ల మధ్య ఫైట్ ఉంటేనే ఆర్ ఆర్ ఆర్‌ సీక్వెల్ కూడా బాగుంటుందని ఆ దిశ గా స్క్రిప్ట్ ఏదైనా ఆలోచన చేస్తాను అన్నట్లుగా హింట్‌ కూడా ఇచ్చాడు.ఇక ఇద్దరు హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉంటేనే సినిమా బాగుంటుందని, ఆ ఉద్దేశం తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సీక్వెల్ ఆలోచన లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక వేళ ఈ సినిమా కు ఆస్కార్ అవార్డు దక్కితే కచ్చితం గా సీక్వెల్ ఆలోచన చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: