టీడీపీ:నారా భువనేశ్వరి సంచలన ఆడియో.. ఖంగుతింటున్న నేతలు..!

Divya
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తన భర్త విజయం కోసం కుప్పంలో పర్యటన చేస్తూనే ఉంది.. అందరూ ఆమెను మెచ్చుకున్నారు..అయితే ఇలాంటి సమయంలోనే భువనేశ్వర్ కి సంబంధించి పచ్చి బూతులు మాట్లాడినట్టుగా ఒక ఆడియో ఇప్పుడు అందరిని కలకలం సృష్టించేలా చేస్తోంది. ముఖ్యంగా భువనేసరికి వచ్చి రాని తెలుగు ఇంగ్లీష్ పదాలతో.. కులం పుట్టుక గురించి చాలా దారుణంగా మాట్లాడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ ఆడియో వైసిపి పార్టీ కార్యకర్తలకు దొరకడంతో దీనిని నానా రచ్చ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ఈ ఆడియోలో ఇద్దరి మధ్య సంభాషణ జరిగినట్టుగా ఉంది.. అయితే నారా భువనేశ్వరి తో మాట్లాడుతున్న అవతలి వ్యక్తి ఎవరనే విషయం తెలియదు కానీ.. అవతల వ్యక్తి మాట్లాడిన తీరుబడ్డి చూస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటు గురించి అన్నట్టుగా వినిపిస్తోంది."నేను నీకంటే పెద్దింట్లో పుట్టిన దాన్ని.. మీరు చెత్త బుట్టలో పుట్టారు.. అయినా వేషాలు వేస్తున్నారు.. దేనికి పనికిరాని అడుక్కుతినే వెధవల్లారా అంటూ... నానా బూతులు తిడుతోంది నారా భువనేశ్వరి. నేను మీ అందరిని మానిటరింగ్ చేస్తానా.. తప్పుడు నా కొడకా.. ఉడికం చేసే వెధవ.. పనికిరాని.. కొడుకా.. ముష్టి నా కొడకా అనే విధంగా ఆడియో సారాంశం వినిపిస్తోంది".

ఇలా నారా భువనేశ్వరి ఇష్టం వచ్చినట్లుగా నోటికి పని చెప్పడంతో చాలామంది వైసిపి కార్యకర్తలు ఈ విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు.. నారా భువనేశ్వరి దళితుల పైన ఇలా అసభ్యకరంగా మాట్లాడారనే విషయాన్ని వైరల్ గా చేస్తున్నారు.. అయితే ఈ విషయాన్ని టిడిపి నేతలు కార్యకర్తలు సైతం ఇది AI మిమిక్రీ అన్నట్టుగా కవర్ చేస్తున్నప్పటికీ ఈ వీడియో మాత్రం కలకలాన్నే సృష్టిస్తోంది. దీంతో  పలువురు టిడిపి నేతలు కాస్త ఖంగుతిన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో ఇలాగే వైరల్ గా మారితే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఓట్లు టిడిపి పార్టీకి పడవ అనే విధంగా తెలుపుతున్నారు. మరి ఈ వీడియోతో కూటమి కుడతారు కదిలిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: