చిరంజీవి "గాడ్ ఫాదర్" మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు ఇవే..!
నైజాం : 3.29 కోట్లు .
సీడెడ్ : 3.18 కోట్లు .
యు ఏ : 1.26 కోట్లు .
ఈస్ట్ : 1.60 కోట్లు .
వెస్ట్ : 59 లక్షలు .
గుంటూర్ : 1.75 కోట్లు .
కృష్ణ : 73 లక్షలు .
నెల్లూర్ : 57 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు గాడ్ ఫాదర్ మూవీ 12.97 కోట్ల షేర్ , 21.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక : 1.56Cr
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 45 లక్షలు .
ఓవర్ సీస్ లో 2.10 కోట్లు .
మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా గాడ్ ఫాదర్ మూవీ 17.08 కోట్ల షేర్ , 31.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ , సత్యదేవ్ , నయనతార కీలక పాత్రలో నటించగా , మోహన్ రాజా ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.