తారక్ సినిమా కోసం కొరటాల భారీ ప్లాన్‌.. వర్కౌట్ అవుతుందా?

Satvika
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు.. డైరెక్టర్ కొరటాల శివ  ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు..త్రిపుల్ ఆర్ భారీ హిట్ ను అందుకుంది.దీంతో నందమూరి ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైంది..ఆ సినిమా రేంజ్ లో మరో సినిమా ఉండాలని భావిస్తున్నారు.ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే..షూటింగ్ పనులు కూడా మొదలైన సంగతి తెలిసిందే...

వరుస విజయాలతో దూసుకుపోతోన్న కొరటాల ఇటీవల ఆచార్య తో మొదటి ఫ్లాప్‌ను అందుకున్నాడు. ఆచార్య నిరాశపరచడంతో తారక్ పై మరింత ఫోకస్ పెట్టాడు కొరటాల.ఈ క్రమంలోనే ఓ హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ షూటింగ్ మొదలు కానుంది. ఈ లో హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ను హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది..

కాగా,ఇప్పుడు హీరోయిన్ మారినట్లు తెలుస్తుంది.అలియా ప్లేస్ లో మరో హీరోయిన్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ గా వస్తున్న ఈ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీని హీరోయిన్‌గా అనుకుంటున్నారట. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కియారా. ఆ తర్వాత వినయ విధేయ రామ అనే చేసింది ఆ నిరాశపరచడంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ లు చేస్తూ బిజీగా మారింది. ఇక ఇప్పుడు చరణ్ , శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లో నటిస్తోంది కియారా. ఇప్పుడు తారక్ కోసం ఈ అమ్మడినే హీరోయిన్ గా అనుకుంటున్నారని టాక్.మరి ఈ వార్తల్లో నిజమెంత వుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: