టాలీవుడ్ బుట్టబొమ్మగా మారిపోయిన పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.అయితే ఈమె గత నెల రోజులుగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది.ఇక యూకే, అనంతరం అమెరికా వెళ్లిన పూజా అక్కడి అందాలన్నీ తిలకించింది. అంతేకాదు ఫ్రెండ్స్ తో కలిసి రచ్చ చేసింది. ఇకపోతే.అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయ్యింది. కాగా ఏడాదికి సరిపడా ఎనర్జీని పొందింది. పూర్తి ఫ్రెష్‌గా మారిపోయింది.అయితే పూజ ఫినిషింగ్ టచ్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.ఇదిలావుంటే ఇక తాజాగా ఓ వీడియోని షేర్ చేసింది పూజా హెగ్డే. ఇక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకోగా అది వైరల్ అవుతుంది.
అయితే ఇందులో పూజా హెగ్డే షర్ట్ విప్పేసి మరీ రెచ్చిపోయింది. పొట్టిదైన షాట్ ధరించి హాట్ థైస్ చూపిస్తూ అందాల విందు చేస్తుంది.ఇక పూజా హెగ్డే అమెరికా వీధుల్లో తన ఫ్రెండ్స్ తో కలిసి ఇలా షర్ట్ ఓపెన్ చేసి మరీ రెచ్చిపోయారు.అయితే ఇందులో పూజా ఎంజాయ్ మెంట్‌కి అడ్డు అదుపు లేదని చెప్పొచ్చు. ఇక ఈ వీడియో ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఇందులో పూజా బోల్డ్ నెస్‌కి ఫిదా అవుతున్నారు.అంతేకాదు ఫినిషింగ్ టచ్ అదిరిపోయిందంటున్నారు.తాజాగా వెకేషన్ టూర్‌ని పూర్తి చేసుకుంది. తిరిగి ఇండియా వచ్చేసింది. ఇక ఇప్పటికే ముంబయిలోకి అడుగుపెట్టిన పూజా హెగ్డే. అయితే ఆ వెంటనే షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అయ్యింది.
ఇకపోతే నేడు హైదరాబాద్‌కి రాబోతున్నట్టు తెలుస్తుంది. పోతే ఇక్కడ జరిగే షూటింగ్లో ఆమె పాల్గొనబోతుందట.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం పూజా హెగ్డే హిందీలో సల్మాన్ ఖాన్‌తో కలిసి `కభీ ఈద్ కబీ దివాలీ` చిత్రంలో నటిస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే కొంత పార్ట్ చిత్రీకరణ జరిగింది. ఇక మధ్యలో బ్రేక్ ఇచ్చారు. పోతే ఈ బ్రేక్ టైమ్‌లో వెకేషన్‌కి వెళ్లింది పూజా.అయితే తిరిగి నేడు(సోమవారం) నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకోబోతుంది.ఇక ఇందులో పూజా హెగ్డే పాల్గొంటున్నట్టు సమాచారం.కాగా పూజా హెగ్డే దీంతోపాటు తెలుగులో విజయ్ దేవరకొండతో `జనగణమన` చిత్రంలో నటిస్తుంది.ఇదిలావుంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ `లైగర్` ప్రమోషన్లో ఉన్న నేపథ్యంలో దీనికి బ్రేక్ ఇచ్చారు. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమాని తిరిగి ప్రారంభించబోతున్నారు. ఇక మరోవైపు మహేష్‌తో ఓ సినిమా చేస్తుంది పూజా..!!