2022 లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేగంగా 100 కోట్ల మార్క్ ను టచ్ చేసిన సౌత్ మూవీలు ఇవే..!
ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ విడుదలైన మొదటి రోజే 100 కోట్ల కలెక్షన్లను సాధించింది.
కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదల అయిన మొదటి రోజే 100 కోట్ల కలెక్షన్లను సాధించింది.
రాధే శ్యామ్ : ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ విడుదలయిన రెండు రోజులకు 100 కోట్ల కలెక్షన్లను సాధించింది.
సర్కారు వారి పాట : మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా విడుదల అయిన రెండు రోజులకు 100 కోట్ల కలెక్షన్లను సాధించింది.
బీస్ట్ : విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ విడుదల అయిన 2 రోజులకు 100 కోట్ల కలెక్షన్లను సాధించింది.
విక్రమ్ : కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వం