వావ్..రూట్ మార్చిన టాలీవుడ్ హీరోయిన్స్...!

murali krishna
కరోనా కారణంగా స్టార్స్‌కి వెబ్‌ వరల్డ్‌ మంచి హబ్‌ అయిందట.బిగ్‌స్క్రీన్‌పై తారలు కనిపించని లోటుని వెబ్‌ సిరీస్‌లు కొంతవరకు తీర్చాయని తెలుస్తుంది.

ఈ ఏడాది కొందరు స్టార్‌ హీరోయిన్లు తొలిసారి ఓటీటీలో సందడి సందడి చేసారు . హబ్‌బ్బబ్బా.. వెబ్‌బ్బబ్బా.. మన తారలను చూసే అవకాశం దొరికిందబ్బా అంటూ అభిమానులు చాలా ఆనందపడ్డారు. {{RelevantDataTitle}}